ఏపీ కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరుగుతాయని గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. కేబినెట్లోకి కొత్తగా వచ్చే మంత్రులు వీళ్లే అంటూ పలువురు ఎమ్మెల్యేల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ ప్రచారం గట్టిగా నడుస్తోంది. కొత్తగా కేబినెట్లోకి వచ్చే మంత్రుల కంటే ఎవరు బయటకు వెళతారు ? అన్నది కూడా ఆసక్తిగా మారింది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు, సీనియార్టీలను బ్యాలెన్స్ చేయడం చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారింది. అలాగే ఈ సారి బీజేపీతో పాటు జనసేన బెర్త్‌ల సంగతి ఏంటి ? ఈ రెండు పార్టీల్లో కొత్తగా ఎవరు మంత్రులు అవుతారు ? అన్నది కూడా సస్పెన్స్‌గానే ఉంది. మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబు ముందున్న సవాల్ ఏంటో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ లింక్ క్లిక్ చేసి వినండి.

