ఏపీ కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరుగుతాయని గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. కేబినెట్లోకి కొత్తగా వచ్చే మంత్రులు వీళ్లే అంటూ పలువురు ఎమ్మెల్యేల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ ప్రచారం గట్టిగా నడుస్తోంది. కొత్తగా కేబినెట్లోకి వచ్చే మంత్రుల కంటే ఎవరు బయటకు వెళతారు ? అన్నది కూడా ఆసక్తిగా మారింది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమీకరణలు, సీనియార్టీలను బ్యాలెన్స్ చేయడం చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారింది. అలాగే ఈ […]
Tag: vemula prashanth reddy
కొమ్ములు పెరిగాయ్…ఎమ్మెల్యేకు కేసీఆర్ వార్నింగ్
పనితీరు మెరుగుపరుచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎఎస్ ఎమ్మెల్యేలకు పదే పదే చెబుతుంటారు. ఈ విషయంలో తనకు ఆప్తులైన వారు ఉన్నా.. వారిపై కూడా ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంటారు! ఇప్పుడు ఇదే విషయం మరోసారి రుజువైంది. తనకు ఆప్తుడైనా సరే.. ఒక ఎమ్మెల్యేపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ ఆయ్యారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. `నీకు కొమ్ములు పెరిగాయి` అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఆ ఎమ్మెల్యే పనితీరు అస్సలు బాగాలేదని […]

