కేంద్ర కేబినెట్ నుంచి ఆ టీడీపీ మంత్రి అవుట్‌..!

కేంద్రంలో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం+ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలు 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే దిశ‌గా స‌రికొత్తగా పావులు క‌దుపుతున్నారు. ఇప్పుడున్న మిత్ర ప‌క్షాల బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేయ‌డంతోపాటు.. కొత్త‌వారిని చేర్చుకుని బ‌లోపేతం అయ్యేందుకు ఆ ర‌కంగా మ‌ళ్లీ హ‌స్తిన‌లో సీటును కైవ‌సం చేసుకునేందుకు మోడీ, షా ధ్వ‌యం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు ప్రారంభించేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం త‌మ‌కు మిత్రులుగా ఎన్‌డీయేలో ఉన్న పార్టీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా ఉందా? లేదా? అన్న‌ది […]

కేంద్ర‌మంత్రి డీల్‌తో పితానికి మంత్రి ప‌ద‌వి

ఏపీ క్యాబినెట్లో క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి త‌ప్ప‌కుండా అవ‌కాశం ద‌క్క‌తుంద‌ని భావించిన వారంతా సైడ్ అయిపోయారు. మ‌రికొంత‌మంది అనూహ్యంగా తెరపైకి వ‌చ్చారు. వీరిలో పితాని స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం వెనుక కేంద్రమంత్రి చ‌క్రం తిప్పార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇందుకు భారీ ప్యాకేజీ కూడా ఆయ‌న అందుకున్నార‌ని అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్.. ఏకంగా సీఎం చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశార‌న్న వార్త చర్చ‌నీయాంశ‌మైంది. అంతేగాక […]

సుజ‌నా వ్యూహంతో కంభంపాటికి చిక్కులు

వ్యాపార‌వేత్తగానే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడిగానూ తానేంటో నిరూపించారు సుజ‌నా చౌద‌రి! సీఎం చంద్రబాబు ఆర్థికంగా అండ‌దండ‌లందించి.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారిపోయారు. ఎన్నిక‌ల్లో ఏపీలో, ఎన్నిక‌ల త‌ర్వాత ఢిల్లీలో చ‌క్రం తిప్పుతూ త‌న వ్యూహాల‌ను అమ‌లుచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ప‌వ‌ర్ హౌస్‌గా మారిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో అధికార ప్ర‌తినిధి కంభంపాటి రామ్మోహ‌న‌రావు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉండేది. కానీ సుజ‌నా త‌న చ‌తుర‌త‌తో ఆయ‌న్ను లైమ్ లైట్ నుంచి త‌ప్పించి.. ఇక ఢిల్లీలో ఏ […]

టీడీపీ లో గుసగుసలు ప్రయారిటీ తగ్గిన మంత్రి

టీడీపీ పదేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి ఆర్థికంగా ఎంతో వెన్నుద‌న్నుగా నిలిచారు. ఆయ‌న‌పై లెక్క‌లేన‌న్ని ఆర్థిక‌ప‌ర‌మైన కేసులు కూడా ఉన్నాయి. అప్ప‌టికే ప‌త్రిక‌ల్లో పుంఖాను పుంఖాలుగా వార్త‌లు వ‌చ్చాయి. అయినా చంద్ర‌బాబు మాత్రం స‌ద‌రు వ్య‌క్తిని రాజ్య‌స‌భ‌కు పంపారు. ఏపీలో పార్టీ గెల‌వ‌డంతో పాటు కేంద్రంలో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ గెల‌వ‌డంతో ఆయ‌న్ను కేంద్ర‌మంత్రిని చేశారు…ఇక గ‌తేడాది మ‌రోసారి ఆయ‌న రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ చేశారు. 2019 పార్టీ ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులో సైతం కొన్ని ఏరియాల్లో […]

సుజానా దెబ్బ‌కు ఆయ‌న ఖాళీ అయిపోయారుగా

న‌వ్యాంధ్ర కొత్త‌గా విడిపోయిన రాష్ట్రం. రాష్ట్రం విడిపోయి కొత్త‌గా ఏర్ప‌డిన‌ప్పుడు అనేక స‌మ‌స్య‌లు, ఎన్నో అప్పులతో ఇక్క‌డ కొత్త‌గా ఏర్ప‌డిన టీడీపీ ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించింది. కేంద్రం మ‌న‌కు ఇచ్చిన ప్ర‌త్యేక హోదా ప్యాకేజీతో పాటు, కేంద్రం ప్ర‌క‌టించిన అంశాల‌ను అమ‌లు చేయించేందుకు ఢిల్లీలో ఏపీకి ఓ ప్ర‌తినిధి అవ‌స‌ర‌మ‌య్యారు. చాలా రాష్ట్రాలు ఇలా త‌మ ప్ర‌తినిధులుగా ఢిల్లీలో ఒక‌రిని నియ‌మించుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు సైతం మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, సీనియ‌ర్ అయిన […]

టీడీపీ మంత్రికి ఇంత చెత్త బుద్ధి ఏంటి

టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై మొద‌టి నుంచి ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే ఉన్నారు. హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వ‌ర‌లోనే సానుకూల ప్ర‌క‌ట‌న చేస్తార‌ని, ఏపీకి మంచే జరుగుతుంద‌ని ఆయ‌న చెబుతూవ‌చ్చారు. అయితే, అనూహ్యంగా ఏపీకి హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజీకే కేంద్రం ప‌రిమితం అయింది. దీనిపై ఏపీలోని ప్ర‌ధాని విప‌క్షం వైకాపా స‌హా కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నాయి. హోదా కావాల్సిందేన‌ని మొన్న‌టికి మొన్న […]

చంద్రబాబు ఇంటిముందే చస్తా:శివాజీ

ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలపై అన్ని వర్గాలనుండి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.ఎంతో చక్కగా అంతకంటే సృజనాత్మకంగా సుజనా చౌదరి మాట్లాడినతీరు నిజంగా సిగ్గుచేటు.ఎంతయినా వ్యాపారవేత్త చక్కగా ఇచ్చిపుచ్చ్చుకునే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని కూడా కేంద్రం ముందు వ్యాపారం చేసేసాడు చౌదరి బాబు. ఈ విషయం పై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు,సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.సుజనా చౌదరి చేతగాని రాజకీయాలు మానుకో.నిన్నెవడన్నా ప్రెస్ మీట్ […]

ప్రత్యేక హోదా ఆక్ పాక్ కరేపాక్:సుజనా

మనిషి ఆశాజీవి అని ఏ పెద్దమనిషి అన్నాడో కానీ..మనుషుల్లో తెలుగు మనుషులంతా ఆశాజీవులు వేరెవరూ ఉండరేమో అనిపిస్తుంది.ప్రత్యేక హోదా మెం ఇవ్వము అని కేంద్రం మొహం మీద మొత్తి మరీ చెప్తున్నా మనలో ఆశ చావడం లేదు.ఎప్పుడు ఏ తలమాసిన ప్రతినిధి ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకొచ్చినా అందరం ఇదేదో ప్రకటన వచ్చేస్తుందని వెర్రి వెంగళప్పల్లా ఎదురుచూడడం వాళ్లేమో మనకు అర్థం కానీ..అర్థం చేసుకోలేని..మాటల్తో నిస్సిగ్గుగా మనల్ని వంచిస్తునే వున్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్యలు టీడీపీ […]

హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు. అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక […]