నగ్న ఫోటోషూట్ తో అరాచ‌కం సృష్టిస్తున్న స్టార్ బ్యూటీ.. బోల్ట్ కాదు.. పచ్చి బూతు..!

గత కొంతకాలంగా చాలామంది అవకాశాల కోసం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తమ హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. అంతే కాదు డ్రెస్ ధరించినప్పటికీ హాట్ అందాలతో ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ కుర్రకారుళ‌ను టెంప్ట్‌ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటి ఏకంగా తన న్యూడ్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి హాట్ టాపిక్ గా మారింది.

గతంలో బాలీవుడ్ నటుడు రఫ్‌బీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో ఓ బాలీవుడ్ బ్యూటి ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోటోషూట్ లో పాల్గొని రచ్చ రచ్చ చేసింది. ఆమె బాలీవుడ్ నటి నికిత గాగ్‌. త‌న న్యూడ్ ఫోటోషూట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. స్వయంగా ఆమెనే తన ఇన్స్టా వేదికగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఓ కోట్ సైడ్‌కు ధరించి బ్రెస్ట్ పై చేయి అడుపెట్టుకుని దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ప్రస్తుతం నికిత ఫోటోలు చూసి ఎంజాయ్ చేస్తున్న ఆకతాయిలు.. ఆమె ఫొటోస్‌కు సపోర్ట్ గా నిలుస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఆమెపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. అంతే కాదు ఇలాంటి చెత్త పనులకు కూడా హీరోల‌ను ఫాలో అవుతారా అంటూ.. ఇంక ఆ కోట్ మాత్రం ఎందుకు.. పూర్తిగా తీసేసేయ్ అంటూ.. ఫైర్ అవుతున్నారు. ఇక‌ గతంలో ఈ అమ్మడు బేకాబు సిరీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే పలు యాడ్, సిరీస్లలో నటించినా నిఖిత ప్రస్తుతం త‌న న్యూడ్ ఫోటోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.