ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన నా పాత్రే నాకు ముఖ్యం :శ్రద్ధా కపూర్

ఎంత పెద్ద‌ స్టార్ హీరోల సినిమాల్లో నటించాలన్నా.. అందులో నా పాత్రే నాకు చాలా ముఖ్యం అంటూ స్టార్‌ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఇటీవల చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల స్త్రీ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ‌ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ.. బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న షారుక్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశాలు వచ్చిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమాల్లో నటించలేకపోయాను అంటూ వివరించింది.

Can salman Shahrukh and aamir Bollywood three khans seen together in a film  | Bollywood Three Khans: क्या कभी एक साथ एक फिल्म में नज़र आएंगे सलमान,  शाहरुख और आमिर खान? किंग

ఇక‌ ఈమె మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో వరస ప్రాజెక్టులో అవకాశాలు వస్తూనే ఉన్న.. ఆ ప్రాజెక్ట్ ఇ్ట్ర‌స్టింగ్‌గా లేద‌ని పిస్తే, మీరు పోషించే పాత్ర ప్రాధాన్యత లేదు.. అది ఎదుటివారిని సవాల్ చేసేలా అనిపించేలేదంటే ఆ సినిమాను మీరు వ‌దులుకుంటారు. లేకపోతే అందులో ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సరే దానిని రిజెక్ట్ చేస్తారంటూ వివరించింది.

Stree 2: Amar Kaushik justifies Shraddha Kapoor's limited screen time,  accepts 'people complained' | Bollywood News - The Indian Express

నేను ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలనే విషయంపై చాలా క్లియర్ గా ఉంటానని.. మంచి కథలతో కూడిన సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని.. అద్భుతమైన దర్శకులతో సినిమా చేయాలని కోరుకుంటానంటూ వివరించింది. ఈ అంశాలకు తోడుగా ఆ ప్రాజెక్టులో అగ్రతారాలతో కలిసి పని చేసే అవకాశం వస్తే అప్పుడప్పుడు ఆ సినిమాను మరింత ఎగ్జిక్టెడ్ గా ఫీల్ అవుతానని.. సంతోషంగా యాక్సెప్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది శ్రద్ధ కపూర్. ప్రస్తుతం శ్రద్ధ కపూర్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.