డైనమిక్ డైరెక్టర్ పూరీ జగనాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా డబ్బులు ఇస్మార్ట్ ఆగస్టు 15న తాజాగ రీలీజై బ్లాక్ బస్టర్ టాక తెచ్చుకుంది. ఇక సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ మడత పెట్టేస్తాడు ఉస్తాద్ రామ్. ఈ సినిమాకు మొదటి రోజే భారీ లెవెల్ లో ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.12.45 కోట్ల గ్రాస్ వసుళను కల్లగొట్టింది. ఇక షేర్ రూ.7.30 కోట్లు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వస్తువులను సాధించడం విశేషం. హిందీ కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు ఏరియాలో పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతెంత కలెక్షన్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
సీడెడ్( రాయలసీమ) : రూ. 90 లక్షలు
నైజం (తెలంగాణ) : రూ. 2.49 కోట్లు
ఉత్తరాంధ్ర( విశాఖ) : రూ. 76 లక్షలు
ఈస్ట్ గోదావరి: రూ. 44 లక్షలు
వెస్ట్ గోదావరి: రూ. 23 లక్షలు
కృష్ణ: రూ. 38 లక్షలు
గుంటూరు : రూ. 70 లక్షలు
నెల్లూరు : రూ. 20 లక్షలు
ఇలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి డబల్ ఇస్మార్ట్ ఫస్ట్ లో రూ.6.10 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ కోసం ముందుగా ఇచ్చేసిన అడ్వాన్స్ రూ.35 లక్షలు ఉందని సమాచారం. కర్ణాటక తో కలిపి మిగతా భారతదేశ వ్యాప్తంగా కలెక్షన్లు రూ.65 లక్షలు షేర్ రాబట్టింది. ఓవర్సీస్ లో ఫస్ట్ షేర్ రూ.55 లక్షలు. ఇక మాస్ సినిమాలకు ఓవర్సీస్ లో ఈ రేంజ్‌లో కలెక్షన్లు అయితే కనిపించవు. అలాంటిది మొదటి రోజే ఉస్తాద్ రామ్ సినిమాకు.. ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే నిజంగానే గొప్ప విషయం. ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.7.30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక గ్రాస్ వసూళతో కలిపితే రూ.12.45 కోట్లు కలెక్షన్లు దక్కించుకుంది.