కొందరు మగాళ్ళకి అదొక తృప్తి ..ఇంట్లో లక్షణమైన భార్య ఉన్నా సరే బయట అమ్మాయిలు కనిపిస్తే వెక్కిలి చేష్టలు చేయడం .. తాకరానిచోట తాకుతూ పైశాచిక ఆనందాన్ని పొందడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలామంది మగాళ్లకు ఈ హాబిట్ ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీల తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడుకి సైతం అదే వింత అలవాటు ఉందట. ఎంతలా అంటే ఓ కామ పిశాచి అనే ట్యాగ్ కూడా ఉంది.
అమ్మాయిలు పట్ల వికృతంగా ప్రవర్తించి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడట . మరీ ముఖ్యంగా సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ కాదు .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు అమ్మాయి కంటికి కనిపిస్తే నడుము పై చేయి వేయడం ..వాళ్ల ప్రైవేట్ పార్ట్స్ పై స్పెషల్ గా ఫోకస్ చేసి చూడడం లాంటివి చేస్తూ ఉంటాడట . చాలామందికి ఈ విషయం తెలిసిన స్టార్ నటుడు కావడంతో బయటికి చెప్పుకోలేక మింగలేక కక్కలేక సైలెంట్ గా అయిపోతూ ఉంటారట .
ఈ విషయం చాలామంది హీరోయిన్స్ పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది . ఈ హీరో ఒక కామపిశాచి అంటూ చాలామంది నటీనటులు చాలామంది అమ్మాయిలు అతగాడి గురించి బయట పెట్టారు. అయినా సరే ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా..? అందుకే కాబోలు అంటుంటారు జనాలు..!!