చాలామంది అనుకుంటూ ఉంటారు ..రాజమౌళికి అదృష్టం ఎప్పుడు పక్కనే ఉంటుంది అని .. అందుకే ఆయన తెరకెక్కించే సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి అని .. ఆ విషయంలో రాజమౌళి సో సో లక్కీ పర్సన్ అని కానీ కానే కాదు .. రాజమౌళి కూడా ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు . ఇండస్ట్రీలో తన స్థానాన్ని దక్కించుకోవడానికి చాలా తిప్పలేపడ్డాడు . మరీ ముఖ్యంగా రాజమౌళి కెరియర్ స్టార్టింగ్ లో పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.
రాజమౌళి తన సినిమా షూట్ అయ్యే ప్రతిరోజు రాత్రి కూడా భయపడకుండా చాలా ప్రశాంతంగా కూల్ గా ఉండేవాడట. అసలు ఆ సినిమా గురించి ఆలోచించకుండా పడుకునేస్తారట. రేపటి రోజు ఎలా ..? షూట్ స్టార్ట్ చేయాలి..? ఏ విధంగా చేయాలి ..?అన్న విషయాలను పక్కన పెట్టేసి టైం కి వెళ్ళాలి అన్న దానిపై మాత్రమే దృష్టి పెడతారట . ప్రశాంతంగా పనులు చేస్తే సక్సెస్ అవుతాము అన్నది రాజమౌళి నమ్మకం .
ఇప్పటికీ ప్రతి సినిమా విషయంలో అలాగే చేస్తాడట . అందుకే రాజమౌళి తెరకెక్కించే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి అంటున్నారు జనాలు. ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు ..పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు.. సినిమా పై మాత్రం హ్యూజ్ ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . మరి ముఖ్యంగా సినిమా మరొక ఆస్కార్న్ ఇండియాకి తీసుకొస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!