రవితేజ కోసం ఆ హీరోయిన్ సూసైడ్ చేసుకోబోయిందా..? వీళ్లిద్దరి ఈ మధ్య ఇంత యవ్వరం జరిగిందా..?

ఏదైనా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ..హీరో – హీరోయిన్లు దగ్గర అవ్వడం.. స్నేహం పెంచుకోవడం కొన్నిసార్లు .. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు చేశారు . హీరోయిన్స్ డైరెక్టర్స్.. హీరో హీరోయిన్లు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్ చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది విడిపోయారు . ప్రేమించుకునే స్టేజ్ లోనే వీళ్లు మోజు తీరి విడిపోవడం గమనార్హం .

కాగా ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పాపులారిటి సంపాదించుకున్న రవితేజ సైతం లవ్ ఫెయిల్యూర్ అంటూ ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మాస్ మహారాజా రవితేజ ఎంత కష్టపడి తన కెరీయర్ని హై స్థానంలోకి తీసుకొచ్చాడు . మనకు తెలిసిందే..కెరియర్ స్టార్టింగ్ లో చాలా చాలా అవకతవకలకు బలైపోయాడు . కానీ సొంత టాలెంట్ తో పైకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయనకి హిట్ ఇచ్చిన హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడు అంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి .

అయితే రవితేజకు ఆ హీరోయిన్ పై అలాంటి ఒపీనియన్ లేదట . ఇదే విషయం ఆయన..ఆమెకి చెప్పగా ఆమె మనస్థాపంతో సూసైడ్ కూడా చేసుకోబోయిందట . ఈ విషయం బయటకు రాకుండా అప్పట్లో సినీ పెద్దలు ఆపేసారట. ఆ తర్వాత హీరోయిన్ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. వీళ్ళు కలిసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . వీళ్ళ మధ్య రొమాన్స్ వేరే లెవెల్ లో ఉండింది..!