బాలయ్య మంచి మనసు.. అభిమాని కోసం ఏం చేశాడో చూడండి..!

బాలయ్య .. గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు మనం వార్తలు విన్నా కూడా బాలయ్య అరుస్తున్న వీడియో .. లేకపోతే కసిరిన వీడియో.. ఇలాంటివే చూస్తూ ఉంటాం .. బాలయ్యలోని మంచితనాన్ని చాలా తక్కువగా గమనిస్తూ ఉంటారు . అయితే అంత మాత్రం చేత బాలయ్యలో మంచి యాంగిల్ లేదు అన్న అర్థమైతే కాదు కదా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. బాలయ్య ఏం మంచి చేసిన సరే తన డప్పు తాను కొట్టుకోవడం అని ఇతరులను బాగా గౌరవిస్తారు అని తాను సహాయం చేసిన ఆ విషయాన్ని బయటికి రాకుండా చూసుకుంటాడు అని .. ఎదుటి వాళ్లు తన సహాయం వల్ల లబ్ది పొందారా..? లేదా..? అని చూస్తారే తపిస్తే మరి ఏ విషయం కారణంగా ఆయన పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకోవడానికి చూడడు అని నందమూరి ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు .

తాజాగా అలాంటి పని చేశాడు నందమూరి బాలయ్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది . షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్యను చూడడానికి ఆయన ఫ్యాన్ తన కొడుకుతో షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చాడు . అంతే ఈ విషయాన్ని గమనించిన బాలయ్య అభిమానితో ముచ్చటించడమే కాకుండా కలిసి భోజనం చేసి ..

తన కొడుకు విషయాలను కనుక్కున్నాడు ..కొడుకు పేరేంటి ..? ఏం చదువుతున్నాడు..? బాగా చదివించాలి అంటూ చెప్పుకు వచ్చారు. ఇప్పుడు బాలయ్య తన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి . ఏ స్టార్ హీరో కూడా ఇప్పటివరకు ఇలా చేయకపోవడం సెల్ఫీలు అడిగితేనే గెంటేస్తూ బాడీగార్డ్లు చేత బిహేవ్ చేయించే హీరోలు ఉన్న మన ఇండస్ట్రీలో బాలయ్య లాంటి హీరోలు కూడా ఉండడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి..!!