అమ్మ బాబోయ్..ప్రదీప్ యాంకర్ కాక ముందు అలాంటి పనులు చేసేవాడా..? అస్సలు నమ్మలేరు..!

మనం ఏదో అవ్వాలి అనుకుంటాం ..లాస్ట్ కి ఏదో అవుతాం. చాలామంది మనం అనుకున్నట్లు ఒక గోల్ రీచ్ అవ్వలేరు .. మన లైఫ్ లో కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి అంతే . కాగా యాంకర్ ప్రదీప్ కూడా అలాంటి లిస్టులోకే వస్తాడు . హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ హీరో కాలేకపోయాడు . యాంకరింగ్ తో మాత్రమే సరిపెట్టుకున్నాడు. అయితే మనసులోని కోరికను చంపుకోలేక హీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు .

కానీ ఆ సినిమాలు ఏవి సక్సెస్ కాలేదు. ప్రదీప్ కి స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం కూడా అందరికీ తెలుసు . అలాంటి ఓ క్రేజీ గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే ప్రదీప్ యాంకర్ కాక ముందు ఏం చేసేవాడు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రదీప్ యాంకర్ కాకముందు ఒక డాన్సర్ అనే విషయం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు . ప్రదీప్ ఎక్సలెంట్ గా డాన్స్ చేస్తాడు .

ఢీ షో లో ఎప్పుడు డాన్స్ చేయలేదు . కానీ ఆయనలో ఓ మంచి డాన్సర్ కూడా దాగి ఉన్నాదు. డాన్సర్ గా తన లైఫ్ని స్టార్ట్ చేశాడు ప్రదీప్ . డాన్స్ ద్వారా మాత్రం అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు ప్రదీప్ .ప్రదీప్ ఓ షోలో పార్టిసిపెంట్గా చేసి సరిగ్గా డాన్స్ చేయక జడ్జిలతో నెగిటివ్ కామెంట్స్ తీసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ వీడియో చూడగానే ప్రదీప్ అభిమానులు షాక్ అయిపోతున్నారు . నువ్వు డ్యాన్సర్ వి నా..? నీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ప్రదీప్ మల్టీ టాలెంటెడ్ అంటూ పోగిడేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by BigbossaaMajaakaa (@bigbossaamajaaka)