స్టార్ హీరో-హీరోయిన్ కాపురం లో చిచ్చు పెట్టిన రష్మిక.. మొత్తం పెంట పెంట చేసేసిందే..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ రష్మిక మందన్నా పేరు ఇండస్ట్రీలో ఎలా ట్రోలింగ్కి గురవుతుందో మనం చూసాం. చలో సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలలో నటించింది. క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ సూపర్ డూపర్ హిట్ అందుకునింది . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్లేస్ సంపాదించుకునేసింది.

రష్మిక రీసెంట్ గా ఆమె నటించిన యానిమల్ సినిమాలో ఎంత బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో మనకు తెలిసిందే. ఈ దెబ్బతో రణబీర్ – రష్మిక ల పేర్లు మారుమ్రోగిపోయాయి . ఈ జంట రొమాన్స్ జనాలకు ఎంతలా నచ్చేసింది అంటే పదేపదే ఈ జంట రొమాన్స్ చేస్తే చూడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . తాజాగా ఒక యాడ్ కోసం కూడా వీళ్ళకి కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి మరి యాడ్లో నటింప చేశారట .

రీసెంట్గా రష్మిక మందన్నా.. రణబీర్ కపూర్ ఓ యాడ్ లో నటించారు. ఈ యాడ్ చాలా రిఫ్రెష్ గా అనిపించింది . అయితే ఈ యాడ్లో మొదటగా అలియా భట్ ని చూస్ చేసుకున్నారట . కానీ కెమిస్ట్రీ పరంగా రష్మిక 0రణబీర్ల పర్ఫామెన్స్ అదిరిపోతుంది అంటూ జనాలు భావించడంతో లాస్ట్ మూమెంట్ లో అలియా భట్ ని తీసేసి రష్మికని ఫిక్స్ చేసుకున్నారట.

ఇక్కడే భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ స్టార్ట్ అయ్యేలా చేసింది. రష్మిక ఈ యాడ్ కి ఒప్పుకోకుండా ఉండి ఉంటే ఆ ప్లేస్లో కచ్చితంగా ఆలీయా నే నటించి ఉండేది . రష్మిక ఈ యాడ్ కి ఒప్పుకోవడం మేకర్స్ అలియాని తీసి రష్మికని పెట్టుకోవడం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడం ..యాడ్ సూపర్ సక్సెస్ అవ్వడం ఇప్పుడు రణబీర్ ఆలియాలకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో అలియా కంటే రష్మిక నే రన్బీర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ పొగిడేస్తున్నారు . దీంతో ఈ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయట. పచ్చటి సంసారంలో నిప్పులు పోసింది రష్మిక అంటూ అలియా-రణబీర్ ఫ్యాన్స్ రష్మిక పై మండిపడుతున్నారు..!!