స్టార్ హీరో-హీరోయిన్ కాపురం లో చిచ్చు పెట్టిన రష్మిక.. మొత్తం పెంట పెంట చేసేసిందే..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ రష్మిక మందన్నా పేరు ఇండస్ట్రీలో ఎలా ట్రోలింగ్కి గురవుతుందో మనం చూసాం. చలో సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలలో నటించింది. క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ సూపర్ డూపర్ హిట్ అందుకునింది . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్లేస్ సంపాదించుకునేసింది. రష్మిక రీసెంట్ గా ఆమె నటించిన యానిమల్ సినిమాలో ఎంత […]