రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ వచ్చేసిందిరోయ్.. కాస్కోండి నా కొడకల్లారా ఇక వంగో బెట్టి దంచుడే(వీడియో)..!!

కోట్లాదిమంది మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఈగల్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. కెరియర్లో కొన్నాళ్లుగా హిట్లు లేక అల్లాడిపోతున్న రవితేజ తన ఆశలు మొత్తం ఈగల్ సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు . అయితే దానికి ఏమాత్రం నిరాశపరచకుండా ఫాన్స్ కి ఫుల్ మీల్స్ లో ఉండేలా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.

రవితేజ ను క్లాస్ – మాస్ లుక్ లో కలిపి ఒకే స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటుందో అదే ఈగల్. సినిమాలో కావ్య హీరోయిన్గా నటిస్తూ ఉంటే అనుపమ పరమేశ్వరన్ , నవదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంది ..రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్గా కట్ చేశాడు డైరెక్టర్ .

ఆయుధాలతో యుద్ధం చేసేవాడు రాక్షసుడు అవుతాడు . ఆయుధాలతో యుద్ధం ఆపేవాడు దేవుడు అవుతాడు అంటూ చాలా రియలిస్టీక్ గా ఉండే డైలాగులతో మూవీ స్టోరీ లైన్ ను ముందుకు తీసుకెళ్లాడు. ట్రైలర్స్ సస్పెన్స్ యాక్షన్ ధ్రిల్లర్గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ చెప్పిన డైలాగ్స్ అభిమానులకు ఊపు తెప్పించేస్తున్నాయి. విజువల్ వండర్ అనే చెప్పాలి . ట్రైలర్ మూవీపై భారీ హైప్ పెంచేసింది అనడంలో సందేహం లేదు .

ఒక్కసారిగా ఈగల్ సినిమా పై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. కాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత రవితేజ అభిమానులు కూడా రవితేజ ని ట్రోల్ చేసిన వారిపై మండిపడుతున్నారు. ఎవరైతే ఇన్నాళ్లు రవితేజ హిట్ కొట్టలేదని వ్యంగ్యంగా మాట్లాడారో వాళ్ళందరికీ ఈ సినిమా ఒంగోపెట్టి దంచుడు రిజల్ట్ ఇస్తుంది చూడండి కాస్కోండి.. అంటూ కూసింత హద్దులు మీరుతూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రవితేజ నటించిన ఈగల్ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాస్ మహారాజా మరో హిట్ కొట్టేలానే ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో..?