సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ ఈగిల్’ .. మాస్ మహారాజ్ ఈ సినిమాతో హిట్ కొట్టనున్నాడా..?!

మాస్ మహారాజ్ రవితేజకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవితేజ ప్రస్తుతం రూ.25 కోట్ల రేంజ్ లో పారితోషకాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రవితేజ ఈగిల్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి క‌ట్స్‌ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్ అందించిన‌ సెన్సార్ బోర్డ్ […]

రవితేజ ‘ఈగల్’ ట్రైలర్ వచ్చేసిందిరోయ్.. కాస్కోండి నా కొడకల్లారా ఇక వంగో బెట్టి దంచుడే(వీడియో)..!!

కోట్లాదిమంది మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఈగల్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. కెరియర్లో కొన్నాళ్లుగా హిట్లు లేక అల్లాడిపోతున్న రవితేజ తన ఆశలు మొత్తం ఈగల్ సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు . అయితే దానికి ఏమాత్రం నిరాశపరచకుండా ఫాన్స్ కి ఫుల్ మీల్స్ లో ఉండేలా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రవితేజ ను క్లాస్ – మాస్ లుక్ […]