అదే జరిగితే త్రివిక్రమ్ ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడం పక్కా.. ఇంత తెగింపు ఏంట్రా బాబు..!?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావును ఏకిపారేస్తున్నారు జనాలు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మరి ముఖ్యంగా మలయాళీ బ్యూటీ హీరోయిన్ సంయుక్త మీనన్ తో త్రివిక్రమ్ కి ఎఫైర్ ఉంది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మరోసారి అభిమానులకు అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తుంది . కాగా ప్రజెంట్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాను తెరకె క్కిస్తున్న ఈ డైరెక్టర్ ఈ సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ తో.. మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇదే న్యూస్ అఫీషియల్ గా ప్రకటించారు . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. తీసుకోబోతున్నారట.

ప్పటికే ఈ ప్రాజెక్టు అగ్రిమెంట్లు పేపర్ల పై సంయుక్త సైన్ కూడా చేసేసిందట. అయితే ఎందుకో ఇండస్ట్రీలో ఇంత మంది హీరోయిన్లు ఉండగా త్రివిక్రమ్ – సంయుక్త మీనన్నే చూస్ చేసుకుంటున్నాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టే హీరో పక్కన ఆ బ్యూటీ అసలు కంటికి ఆనుతుందా ..?అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఒకవేళ త్రివిక్రమ్ తన మనసు మార్చుకోకుండా సంయుక్త మీనన్నే తన సినిమాలో పెట్టుకోస్తూ ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో ఆయన సినిమాలు చూసే జనాలే ఉండారని.. అప్పుడు ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు మరోసారి వైరల్ గా మారింది..!!