త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల మాంత్రికుడు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ ..ఎలాంటి డైలాగ్స్ అయినా సరే అవలీలగా రాసేయగలడు. మరీ ముఖ్యంగా జనాలకు యువతకు నచ్చే విధంగా డైలాగ్స్ రాసి మెప్పించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుని ఢీ కొట్టే వ్యక్తి మరొకరు లేరు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఆయన సినిమాలోని డైలాగ్స్ ఖచ్చితంగా మనం వాడుక భాషల్లో ఎక్కడో ఒకచోట వాడే ఉంటాం . చాలా సరదాగా ..చాలా ఫన్నీగా ..చాలా ఆహ్లాదకరంగా.. ఆలోచన […]
Tag: trivikram srinivas
బన్నీ నెక్స్ట్ సినిమా ఎవ్వరితోనో తెలిసిపోయిందోచ్.. మీరు అనుకున్న డైరెక్టర్ అస్సలు కాదు..!
చాలామంది స్టార్ హీరోల నెక్స్ట్ సినిమా ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు మన ఇండస్ట్రీలో చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. అదే విధంగా డైరెక్టర్లు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప2 సినిమా పైనే పడ్డాయి . ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా ..? అంటూ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు . అయితే […]
సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్..ఇండస్ట్రీ తలరాతనే మార్చేసే నిర్ణయం తీసుకున్న తివ్రిక్రమ్ ..తిక్క రేగితే ఇంతే..!!
త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరుని ఎలా ట్రోల్ చేశారో మనం చూసాం . మరీ ముఖ్యంగా దారుణాతి దారుణంగా ఆయనను రకరకాల మీమ్ తో ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేశారు . దినంతటికీ కారణం గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు అభిమానుల సైతం ఈ సినిమాపై […]
గుంటూరు కారంలో రష్మీ మిస్ చేసుకున్న రోల్ ఏంటో తెలుసా..? త్రివిక్రమ్ థింకింగ్ నే వేరబ్బా..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గౌతం గుంటూరు కారం సినిమాలో ఓ రోల్ రిజెక్ట్ చేసిందంటే.. అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . గుంటూరు కారం సినిమమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల – మీనాక్షి చౌదరి నటించారు . అంతేకాదు ఈ సినిమా టాక్ ప్రకారం నెగిటివ్గా మూట కట్టుకున్న కలెక్షన్స్ […]
పేకాట ఆడుతున్న ప్రిన్స్ మహేష్, వెంకటేష్.. ఫొటోలు వైరల్…
ప్రముఖ టాలీవుడ్ స్టాప్ హీరోలు నటులు మహేష్ బాబు, వెంకటేష్ ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పేకాట ఆడుతూ కనిపించారు. వీరిద్దరూ పేకాట ఆడుతూ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ బాబు ఆరంజ్ కలర్ చొక్కా ధరించి హ్యాండ్సమ్ గా కనిపించగా, వెంకటేష్ నల్ల చొక్కా, సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ రిలాక్స్‌గా, హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కు ఈ హీరోలు చీఫ్ […]
గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ కానట్టేనా.. నిరాశలో ఫ్యాన్స్…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే అప్పటికి సినిమా రెడీ అవుతుందా అన్న సందేహం అభిమానుల్లో నెలకొంది. మేకర్స్ ప్రకారం, ఈ చిత్రం 37 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. నవంబర్లో రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో కొంత జాప్యం జరుగుతోందని అభిమానుల వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంబినేషన్ […]
ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. అయితే హీరోగా కాదండోయ్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి అటు దర్శకులు, ఇటు హీరోలు తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామంది తాము ఏ వృత్తిలో కొనసాగుతున్నారో అదే వృత్తిలోనే తమ వారసులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన తనయుడిని ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు త్రివిక్రమ్ తన భార్య సాయి సౌజన్య , కొడుకు రిషి మనోజ్ తో ఉన్న […]
అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి నో చెప్పిన మహేష్.. అందుకే బాలీవుడ్ హీరో తో!
త్రివిక్రమ్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ‘ గుంటూరు కారం ‘ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ […]
త్రివిక్రమ్-సునీల్.. ఈ ప్రాణ స్నేహితుల లైఫ్ లో సేమ్ టూ సేమ్ జరిగిన సంగతేంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ ప్రాణ స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇండస్ట్రీ లోకి ఒకేసారి అడుగుపెట్టారు. ఒకే రూమ్ లో ఉంటూ యాక్టర్ గా సునీల్, రైటర్ గా త్రివిక్రమ్ అవకాశాల కోసం ప్రయత్నించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మూడు పూటలా తినడానికి కూడా ఇబ్బందిగా ఉండే రోజులను ఎదుర్కొన్నారు. ఫైనల్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. త్రివిక్రమ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ డైరెక్టర్గా […]