త్రివిక్ర‌మ్ కోసం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే…

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ సినిమాతో వ‌ర‌సుగా నాలుగో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో న‌టించే సినిమాకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రిత‌మే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంది. ఇక ఈ సినిమాకు జ‌న‌వ‌రి నుంచి సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ […]

ఎన్టీఆర్ కొత్త సినిమాపై మూడు ముక్క‌లాట‌

ఎన్టీఆర్ మారిపోయాడు… టెంప‌ర్ సినిమాకు ముందు ఎన్టీఆర్‌కు జై ల‌వ‌కుశ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్‌కు చాలా తేడాలు ఉన్నాయి. ఈ మూడేళ్ల‌లో ఎన్టీఆర్ మార్కెట్ అయితే ఏకంగా ట్రిబుల్ అయ్యింది. క్రేజ్ ఎన్నిరెట్లు పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జై ల‌వ‌కుశ లాంటి యావ‌రేజ్ కంటెంట్‌తో కూడా ఎన్టీఆర్ ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్ల‌గొట్టాడంటే మ‌నోడి క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జై ల‌వ‌కుశ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాకు హీరోయిన్ దొరికేసిందిగా…

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా జై ల‌వ‌కుశ సినిమాతో వ‌రుస‌గా నాలుగో హిట్ అందుకున్నాడు. జై ల‌వ‌కుశ సినిమా ఇప్ప‌టికీ నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చి థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ప‌వ‌న్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన వెంట‌నే త్రివిక్ర‌మ్ […]

ప‌వ‌న్ కోసం కీల‌క‌మైన త్యాగం చేస్తున్నారాంచ‌ర‌ణ్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2019 ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం మాత్ర‌మే ఉంది. ఈ లోగా ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ మ‌రో రెండు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత నీశ‌న్‌, సంతోష్ శ్రీనివాస్ సినిమాలు ప‌ట్టాలెక్కించాల్సి ఉంది.  ప‌వ‌ర్ సినిమా కెరీర్ ప‌రంగా వ‌రుస ప్లాపుల్లో ఉన్నాడు. త్రివిక్ర‌మ్ సినిమా ప‌వ‌న్ […]

ఎన్టీఆర్ ముద్దు… ఆ రెండు సినిమాలు వద్దు అంటుతున్న ముద్దుగుమ్మ

కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్క‌డమంటే ఏ హీరోయిన్‌కి అయినా అదృష్ట‌మే! అందులోనూ వ‌రుస హ్యాట్రిక్ హిట్ల‌తో దూసుకుపోతున్న‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో అవ‌కాశం రావ‌డ‌మంటే.. ఇక ఆ హీరోయిన్ ఎగిరి గెంతులేయాల్సిందే!! ప్ర‌స్తుతం నాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు ఎన్టీఆర్‌. త్రివిక్ర‌మ్ తో చేయ‌బోయే ఓ క్రేజీ ప్రాజెక్టులో మెహ్రీన్ ను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేశాడ‌ట యంగ్ టైగ‌ర్‌!! జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ […]

పవన్ కొత్త సినిమా మళ్ళీ ట్విస్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీకి ఆరంభంలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. డైరెక్టర్ ఎస్.జే సూర్య తప్పుకోవడం., ఆ తర్వాత డాలీకి ఛాన్స్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయి. కానీ షూటింగ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఐతే లేటెస్ట్ గా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. పవన్ ఆ సినిమాని పక్కనబెట్టేశాడంటూ ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ కథతోనే ఆయన ముందుకెళ్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడిచింది. కానీ వీటిలో […]

ఆసక్తిని రేపుతున్న పవన్ త్రివిక్రమ్ దాసరి టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా ఒక్క ఫిల్మ్ నగర్ లోనే కాదు మొత్తం సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.ఇక పవన్ కొత్త సినిమా కబుర్ల గురించి అయితే పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.ఇప్పటికే పవన్ తో ఖుషి డైరెక్టర్ సూర్య ఓ సినిమా సెట్స్ మీద వున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి తొలుత హుషారు అని టైటిల్ నిర్ణయించగా తరువాత నిర్మాత శరత్ మరార్ “కడప కింగ్ “అనే టైటిల్ […]