ఇప్పటికి అవే పాడు పనులు చేస్తున్న త్రిష..కలియుగం లో పోయే కాలం అంటే ఇదేగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష పేరుని గబ్బు లేపుతున్నారు కొందరు ఆకతాయిలు. మరీ ముఖ్యంగా త్రిష్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది జనాలకు నచ్చడం లేదు . దానికి మెయిన్ రీజన్ త్రిష టాలీవుడ్ హీరోలను ఓలా.. కోలీవుడ్ హీరోలను మరోలా ట్రీట్ చేస్తుందట . అంతేకాదు కోలీవుడ్ హీరోలు రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చిన సరే ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి చూపించే త్రిష ..టాలీవుడ్ హీరోలకు క్రేజీ క్రేజీ కండిషన్స్ పెట్టి హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట .

ఈ క్రమంలోనే చిరంజీవి సరసన నటించే అవకాశం వచ్చినా సరే పిచ్చి పిచ్చి కండిషన్స్ పెట్టి ఆ పాత్రను మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రెసెంట్ భోలా శంకర్ సినిమాలో నటిస్తున్న చిరంజీవి ..త్వరలోనే బింబిసార డైరెక్టర్ వశిష్ట ..బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో సినిమాలకు కమిట్ అయ్యాడు . అయితే కళ్యాణ్ కృష్ణ సినిమాలో హీరోయిన్ గా త్రిషని చూస్ చేసుకున్నారట మేకర్స్ .

అయితే ఇదే విషయం త్రిష కు వివరించగా లేనిపోని కండిషన్స్ పెట్టి ఈ సినిమాను తన చేతులారా తానే మిస్ చేసుకునేలా చేసిందట. దీంతో సోషల్ మీడియాలో త్రిషను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. గతంలోనూ త్రిష ఇలాగే పిచ్చిపిచ్చి కండిషన్స్ పెట్టి తెలుగులో ఎన్నెన్నో మంచి సినిమాలను మిస్ చేసుకుంది. ఇప్పుడు అలానే చేస్తుంది. తన తలరాత ఎలా ఉంటే అలానే ఉంటుంది ..అంటూ లైట్ తీసుకుంటున్నారు అభిమానులు..!!