శ్రీలీల దూల తీరిపోయే టైం దగ్గర పడ్డిందా..? అడ్డంగా ఇరుక్కుపోయిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీల ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోల తో నటించడానికి అగ్రిమెంట్లు పేపర్లపై సైన్ చేసేసింది. ఇప్పటికే మహేష్ బాబు -ప్రభాస్ -రామ్ పోతినేని -శర్వానంద్ – పవన్ కళ్యాణ్ – వైష్ణవ తేజ్ లాంటి హీరోల సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్ లోనూ వరుసగా క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తుంది .

అయితే సినిమాల పరంగా ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకునే ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం టెంప్ట్ అయిపోతుందట. బోల్డ్ కంటెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుందట . నిన్న మొన్నటి వరకు బోల్డ్ కంటెంట్ ఇవ్వకూడదు అంటూ గిరి గిసుకున్న శ్రీలీల రెమ్యూనరేషన్ ఇస్తే ఆ పని కూడా చేసేస్తాను అంటూ హద్దులు మిరడానికి సై అంటుందట.

దీంతో ఇప్పటివరకు శ్రీలీల పై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అంత నెగిటివ్గా మారిపోతుంది . డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తుందా ..? రేపటి రోజు బట్టలు విప్ప మన్నా విప్పేస్తుందా..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు . దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల పేరు మరోసారి వైరల్ గా మారింది..!!