అలనాటి హీరోయిన్ శిల్పా శెట్టి అటు బాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ప్రస్తుతం ఈయన వయసు 50 కి చేరువలో ఉన్నప్పటికీ పదహారేళ్ల అమ్మాయిగా తన గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. కేవలం వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే వృద్ధాప్యం ఏమాత్రం దరిచేరనివ్వకుండా మెయింటైన్ చేస్తోంది శిల్పా శెట్టి.. ముఖ్యంగా చిరిగిన జీన్స్ కొట్టినిక్కర్లు బికినీ స్విమ్ సూట్లు అలా చెలరేగిపోతూనే ఉంటోంది.
![Shilpa Shetty's braless semi-formal look at an awards event fails to impress; netizens say, 'Urfi ka impact padh gaya' [Watch Video]](https://st1.bollywoodlife.com/wp-content/uploads/2023/02/FotoJet-2023-02-25T011614.271.jpg?impolicy=Medium_Widthonly&w=1280&h=900)
శిల్పా శెట్టి వలె తన సోదరి షమితాశెట్టి పుట్టినరోజు వేడుకలలో పొట్టి నిక్కర్లతో హాజరవ్వగా.. అక్కడ శిల్పాశెట్టి ఆకర్షణీయంగా నిలిచింది. దీంతో గతంలో శిల్పా శెట్టి అంటూ యూత్ మొత్తం కామెంట్లు చేస్తున్నారు .శిల్ప ఎలాంటి వేదికకు వచ్చిన ఫోటోగ్రాఫర్లు సైతం గుమ్మిగుడి మరి ఫోటోలు తీస్తూ ఉంటారు. తాజాగా శిల్పాజి మీడియా కెమెరాలు ముందు క్యాట్ వాక్ చేస్తున్నటువంటి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. పాక్షికంగానే తన ఎద అందాలను చూపిస్తూ ఎలివేషన్ తో సరికొత్త డిజైనర్ డ్రస్సులో శిల్ప ప్రత్యేకమైన తీరును అక్కడున్న ప్రేక్షకులు సైతం వావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక వీడియో షేర్ చేయక చాలామంది నేటిజెన్లు నటిని తన ఫిట్నెస్ అందమైన లుక్ ని కూడా ప్రశంసించడం జరుగుతోంది. ఈమె వయసు 47 కానీ పిల్లలకు తల్లి అంటే ఎవరు నమ్మడం కష్టమంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక కెరియర్ విషయానికి వస్తే 2021 కామెడీ హంగామా-2 చిత్రంతో బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది అప్పటినుంచి పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది.

