ఈ వయసులో కూడా మతిపోగోడుతున్న శ్రియ అందాలు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత హాట్ హీరోయిన్ గా పేరు పొందుతోంది హీరోయిన్ శ్రియా శరన్. తాజాగా శ్రియా ఎంతో అమాయకంగా, అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే శ్రియా వివాహమైన తర్వాత ఒకేసారి తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను గుండెల్లో గుబురు రేపేలా చేస్తూ ఉంటోంది. తాజాగా వైట్ శారీర తన అందాలను ఆవిష్కరిస్తూ నడుము అందాలు కనిపించేలా చీర కట్టుతో ఫోజులిచ్చింది. ఈ చీరలో అందాలతో ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తోంది శ్రియా.

ShriyaLove (@SHRIYA_VERIYAN) / Twitterమొదట్లో ఫోటోషూట్z వీడియోలతో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ ఫోటోలు పంచుకుంటూ నేటిజెన్లకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ నేటిజెన్ల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికీ కూడా తనకి పలు సినిమాలలో అవకాశాలు వస్తున్నా నటిస్తూ బిజీగా ఉంటోంది .

Shriya1109 (@Shriya11091) / Twitter కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తూ మంచి విజయాలను అందుకుంది. బాలీవుడ్ లో దృశ్యం -2 సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో అజయ్ దేవగన్ కలిసి నటించింది శ్రియా. రీ యంట్రీ ఇవ్వడం శ్రియా కు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో తన అందాల ఆరబోత విషయంలో కూడా ఎలాంటి హద్దులు లేకుండా నటిస్తూ వస్తోంది. గ్లామర్ షో చేయడంలో తనను మించిన వారు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఈ మధ్యకాలంలో పలు యాడ్ లలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

Shriya Saran In Bikini: మాల్దీవుల్లో పుట్టినరోజు జరుపుకున్న అందాల భామ  శ్రియా సరన్ - 10TV Teluguటాలీవుడ్ లో అందరి హీరోలతో నటించిన శ్రియా ఒక దశాబ్దం పాటు తన హవా కొనసాగించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత తన హవా తగ్గడంతో చిన్న సినిమాలు చేయడంతో ఫీడ్ అవుట్ హీరోయిన్గా మారిపోయింది. ఆ సమయంలోనే ఆమె లవ్ చేసి వివాహం చేసుకుంది. ప్రస్తుతం శ్రియా కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.