అందులో బాలీవుడ్ హీరోయిన్స్ సైతం భయపెడుతున్న సమంత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడు కూడా నవ్వుతూ ఫుల్ ఎనర్జిటిక్ తోనే కనిపిస్తూ ఉంటుంది సమంత. ఇక నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మరింత కఠినంగా మారిపోయిందని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభంలో గ్లామరస్ పాత్రలలో ప్రతి ఒక్క ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలలోని నటిస్తూ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, బాలీవుడ్ అంటే సినిమాలలో కూడా నటించబోతోంది ఈ ముద్దుగుమ్మ.

Samantha Prabhu Declared As 'Most Popular Actress' In India, Beats Alia Bhatt & Nayanthara
చైతన్యతో విడిపోయిన తర్వాత సినిమాలపరంగా ఆమె ఏ మాత్రం ఒక్కడు కూడా వెనక్కు తగ్గలేదని చెప్పవచ్చు.. ఇక తర్వాత ఎన్నో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ .. పలు విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నది. అయితే చైతన్యతో విడాకుల తర్వాత సమంత క్రాప్ పూర్తిగా పడిపోయిందని కొంతమంది నెటిజన్స్ భావించారు. అయితే తను కొంతకాలంగా డిప్రెషన్ లో అయితే ఉన్నానని తెలియజేసింది.కానీ ఒక్కసారిగా తన దూకుడు పెంచడంతో అభిమానుల సైతం కాస్త సంతోషించారు. ఇక అంతే కాకుండా బోల్డ్ గా కనిపించడానికి కూడా ఆమె వెనుకాడడం లేదని మరి కొంతమంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇప్పటికీ సమంత నే సోషల్ మీడియాలో నెంబర్వన్ స్థానంలో నిలవడం గమనార్హం.

Samantha As Most Popular Heroine In Latest Social Media Survey - Sakshi

ఇక జాతీయస్థాయిలో రాణిస్తున్న టాప్ టెన్ హీరోయిన్స్ లలో ఒక సర్వే నిర్వహించగా అందులో మొదటి పేరు సమంతాదే కావడం గమనార్హం. మిగతా వరుసలలో ఆలియా భట్, దీపికా పడుకొనే, రష్మిక, కీర్తి సురేష్, కత్రినా పూజ హెగ్డే అనుష్క నిలిచారు. ఈ విషయంలో మాత్రం బాలీవుడ్ హీరోయిన్లను సైతం పక్కకు నెట్టేసి సమంత మొదటి స్థానంలో ఉండడంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Share post:

Latest