వర్షా దెబ్బకు వేడెక్కి పోతున్న నెటిజన్లు..?

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కామెడీ షో లలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు కూడా ఒకటి. ఈ రెండు షోలు బుల్లితెరపై పోటీపడుతూ తమ టీఆర్పీ రేటింగ్ కోసం అందులో ఉండేటువంటి కంటెస్టెంట్స్ లో ఏ పని చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అలా టీం లో ఒకరైనటువంటి నటి వర్ష, అందరికీ సుపరిచితమే. అయితే ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసేద్దాం. Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష(Jabardasth Varsha).. ఇప్పుడు ఈ పేరు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.

యాంకర్ వర్ష జబర్దస్త్ షోలో చేసే మరో కమెడియన్ ఇమ్మాన్యూయేల్ తో జత కట్టి, తన పేరును బాగా పాపులర్ చేసుకుంది నటి వర్ష. ఇక ఇమ్మాన్యుయెల్ తో కలిసి కొన్ని స్కిట్ లలో నటించడం వల్ల ఈమె తన రేంజ్ పెరిగిపోయింది. జబర్దస్త్ స్కిట్ లో కూడా వీరి పేరే వినిపించేది. అంతేకాకుండా ఈ అమ్మడు బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పేరు తెలియకపోయినా జబర్దస్త్ షో చూసే వాళ్లకు ఇమ్మాన్యుయేల్‌తో ఉంటుంది కదరా ఆ అమ్మాయే అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు.

ఇక ప్రస్తుతానికి ఈమె హీరోయిన్ గా అవకాశాలు పొందేందుకు తనవంతు సాయంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె అందాలను ఆరబోస్తూ ఎక్కువగా చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ మీద నెటిజన్ లు ఈమె పై కామెంట్లు ఎక్కువగా చేస్తున్నారు. దీంతో ఆమె చాలా బాధపడినట్లు కూడా జబర్దస్త్ వర్ష హాట్ ఫోటోషూట్ (Jabardasth Varsha hot photos/Twitter) తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓ వైపు జబర్దస్త్‌లో కామెడీ చేస్తూనే.. మరోవైపు హీరోయిన్ కావాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంది వర్ష. అందుకే అందాలన్నీ ఫుల్లుగా వడ్డించేస్తుంది.

అంతే కాకుండా తన తమ్ముడు కూడా తన మీద చేసినటువంటి కామెంట్లను తనకు చూపించడంతో తను జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినున్నట్లు అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి. హే వాటిని పట్టించుకోవద్దు అంటూ యాంకర్ రష్మీ చెప్పడంతో తనకు కూడా ధైర్యం వచ్చిందని, వీటన్నింటినీ దూరంగా పెట్టడానికి ట్రై చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చింది యాక్టర్ వర్ష. జబర్దస్త్ వర్ష హాట్ ఫోటోషూట్ (Jabardasth Varsha hot photos/Twitter) జబర్దస్త్ వర్ష హాట్ ఫోటోషూట్ (Jabardasth Varsha hot photos/Twitter)