మొన్న నాని, నిన్న నితిన్.. ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో అసలేం జరుగుతుంది..?

తెలుగు టాప్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు దిల్ రాజు. ఇప్పటివరకు ఆయన తెర‌కెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న క్రమంలో.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. ఆయన నుంచి రానున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ. ఇప్పటికే బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు ఎల్దండి.. ఎల్లమ్మ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించినన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పనుల్లో బిజీ అయ్యాడు వేణు. కాగా.. గతంలో ఈ […]