స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీకి తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో వన్‌ఆఫ్ ది క్రేజీ ప్రొడ్యూసర్ గా.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తున్న ఆయన.. ఎప్పటికప్పుడు తన సినిమా ఈవెంట్లలో చేసే కామెంట్స్ ద్వారా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఏ విషయాన్ని అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ సోషల్ మీడియాకు మంచి స్టప్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. […]
Tag: war 2
వార్ 2.. రేవంత్ రెడ్డికి తారక్ క్షమాపణలు.. షాకింగ్ రీజన్..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయన ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇందులో […]
వార్ 2: సవితి తల్లి కొడుకుతో వార్.. స్టోరీ ఇదే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, యాక్షన్ బిట్స్ చూడాలని అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో వార్ 2 మూవీ స్టోరీ ఏంటి.. ఇటీవల కాలంలో వచ్చిన స్పై యూనివర్సిటీ సినిమాలన్నీ ఒకే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నాయి అంటూ టాక్ కూడా వైరల్ గా మారుతుంది. ఫర్ […]
వార్ 2 ఈవెంట్లో నాగవంశీ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే కామెంట్స్.. !
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీకి ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో వన్ అప్ ది క్రేజీ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎప్పటికప్పుడు తన సినిమా ఈవెంట్లలో సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాకి మంచి స్టప్ గా మారుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరిగా ఆయన కింగ్డమ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా […]
వార్ 2 ఫస్ట్ రివ్యూ.. తారక్, హృతిక్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ మరో ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్ట్ 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సెన్సార్ […]
వార్ 2 తెలుగు వర్షన్ బుకింగ్స్.. ఎలా ఉన్నాయంటే..?
మరో ఐదు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ 2 వర్సెస్ కూలి పోరు మొదలుకానుంది. ఈ పోరులో ఎవరు విన్నార్‌గా నిలుస్తారనేది ఇప్పుడు ఆడియన్స్‌లో ఆసక్తిగా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా.. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలి సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు ప్రెస్టేజస్ ప్రాజెక్టులే కావడం.. అది కూడా భారీ కాస్టింగ్ తో […]
వార్ 2 vs కూలీ: అసలు వార్ మొదలవ్వకముందే కూలికి బిగ్ షాక్..!
మరి కొద్ది రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర టఫ్ ఫైట్ మొదలవుతుంది. వార్ 2 వర్సెస్ కూలి ఒకదానితో ఒకటి గ్రాండ్ పోటీతో బరిలోకి దిగనున్నాయి. ఇండియన్ ట్రేడ్ వర్గాల నుంచి సినీ ఆడియన్స్ వరకు అంతా ఈ సినిమాలు ఏది హిట్ అవుతుంది.. ఏది విన్నర్ గా నిలుస్తుంది.. క్రేజీ రికార్డులను కొల్లగొడుతుందో.. తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చర్చలు మొదలయ్యాయి. కొన్ని వెబ్సైట్లో వాళ్ళు పోల్స్ కూడా కండక్ట్ […]
వార్ 2: తారక్, హృతిక్ డ్యాన్స్ టీజర్‌తో అంచనాలు డబల్.. ఇక థియేటర్స్ బ్లాస్టే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సెలక్షన్ టెంపర్ నుంచి చూస్తూనే ఉన్నాం. వరుస విజయాలతో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్నాడు. చివరిగా తెరకెక్కిన దేవర సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆయన.. రాజమౌళితో సినిమా తర్వాత ఏ సినిమా చేసిన కచ్చితంగా ప్లాప్ అనే సెంటిమెంట్ సైతం బ్రేక్ చేసి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్పుడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ […]
కూలి – వార్ 2 తెలుగు సినిమాల డైలాగ్ రైటర్ ఒకరే అని తెలుసు.. బ్యాక్గ్రౌండ్ ఇదే..!
ఇండియన్ సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టఫ్ ఫైట్.. కూలీ వర్సెస్ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్గా వార్ 2 రూపొందగా.. లొకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రజినీకాంత్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెరిసిన మూవీ కూలీ. ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర […]