టాలీవుడ్లో టికెట్ ధరల పెంపుపై.. ఇప్పుడు కాదు ఎప్పటినుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు వినోదం కోసం చూసే సినిమా ఇప్పుడు ఆర్థికంగా భారీ నష్టానికి కారణమవుతుందంటూ ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసిన సందర్భాలు.. ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 టాలీవుడ్ టికెట్ల రేట్ల విషయంలోనూ […]