ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. 1985లో భలే మిత్రులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఐరన్ లేడీగా విమర్శలు అందుకున్నప్పటికీ.. తర్వాత కే.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన అల్లుడుగారు సినిమాతో ఈమె కేరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాలో ఈమె నటనకు ఫుల్ మార్క్స్ పడడమే కాదు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమా […]
Tag: viral news
“వాళ్ల పై పోలీస్ కేసు”..త్రివిక్రమ్ సంచలన నిర్ణయం..!?
ఈ మధ్యకాలంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరుని సోషల్ మీడియాలో ఎలా చీప్ గా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు .. మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది కొందరు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ జాన్ జిగిడి దోస్త్ త్రివిక్రమ్ కూడా ట్రోల్ చేస్తున్నారు. పలు అసభ్యకర వ్యాఖ్యలతో మీమ్స్ తో ఆయన పర్సనల్ లైఫ్ ని కూడా […]
“ఒక్కసారి అలా చెయ్యి బ్రో”..డార్లింగ్ కు అభిమానులు స్పెషల్ రిక్వెస్ట్..!!
పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ నటిస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలే కావడం గమనార్హం. బాహుబలి స్టేటస్ ని అందుకున్న ఈ ఆరడుగుల అందగాడు..వెరీ సైలెంట్. సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనకు సంబంధించిన పలు రకాల వీడియోలను ట్రెండ్ చేస్తూ ఉంటారు . రీసెంట్గా ఓ రెబల్ అభిమాని ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియోను చాలా […]
పాపం..చివరి కోరిక తీరకుండానే చనిపోయిన డేనియల్ బాలాజీ ..!
డానియల్ బాలాజీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న ఏజ్ లోనే గుండెపోటుతో ఆయన మరణించడం అభిమానులకి మింగుడు పడడం లేదు. డానియల్ బాలాజీ మరణ వార్త విని చిత్ర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం తమిళ్ సినిమాలే కాదు మలయాళం.. తెలుగు ..కన్నడ సినిమాలలో కూడా నటించి ఆయన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు . విలనిజానికి పెట్టింది పేరుగా ఆయన పర్ఫామెన్స్ ఉంటుంది . డైలాగ్స్ తో కాదు కంటి చూపుతోనే […]
సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 96 మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. రామ్, జాను.. కానీ అసలు టెస్ట్ ఇదే..?!
ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లతో పాటు.. పెద్దలు కుదిరిచిన పెళ్లిలను కూడా చాలా సైలెంట్ గా చేసేసుకుంటూ హైలెట్గా నిలుస్తున్నారు. ఏకంగా సిద్ధార్థ్, అధితి లాంటి స్టార్ హీరో, హీరోయిన్లు కూడా షూటింగ్ అని రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు అలాగే మరో జంట పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న.. […]
తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటా.. పిల్లలు కావాలిగా.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఫ్యామిలీ స్టార్. సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ను ఘనంగా జరుపుతున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా తాజాగా చెన్నై వెళ్లాక అక్కడ విజయ్కు పెళ్లి గురించి ఆసక్తికరమైన […]
నితిన్ “తమ్ముడు” పోస్టర్ లో ..ఈ మిస్టేక్ గమనించారా.. నో డౌట్ మళ్లీ భారీ బొక్కే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నితిన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన సినిమాలు ఎలాంటి హిట్ అందుకుంటూ ఉంటాయో మనకు బాగా తెలిసిన విషయమే . ప్రెసెంట్ ఆయన ఒక హిట్ కోసం వేచి చూస్తున్నాడు . ఈ మధ్యకాలంలో నితిన్ హిట్టు కొట్టిందే లేదు ..ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో యావరేజ్ అందుకున్నాడు . తాజాగా నితిన్ తన కొత్త సినిమా పోస్టర్ను రిలీజ్ చేశాడు . నేడు నితిన్ పుట్టినరోజు ఆ కారణంగా ఆయన […]
డేనియల్ బాలాజీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..? బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి కారణం ఇదే..!
పెళ్లి అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ .. చాలామంది పెళ్లిని స్కిప్ చేసుకోరు .. తమకంటూ లైఫ్ లో ఒక తోడు ఉండడానికి కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు . అయితే కొందరు పెళ్లి అంటే భయపడి పోయి దాన్ని దూరం పెట్టేస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తాడు కోలీవుడ్ స్టార్ విలన్ డేనియల్ బాలాజీ . రీసెంట్గా ఆయన గుండె నొప్పి కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్తతో చిత్ర పరిశ్రమ తీవ్ర […]
“అది తలుచుకుంటుంటేనే ఏడుపు వచ్చేస్తుంది”.. కన్నీళ్లు పెట్టిస్తున్న మృణాల్ ఠాకూర్ మాటలు..!
మృణాల్ ఠాకూర్.. ఓ అందాల ముద్దుగుమ్మ ..హాట్ హీరోయిన్ ..సెక్సీ ఫిగర్ ..చూడడానికి చాలా చక్కగా ఉంటుంది.. చక్కగా నటిస్తుంది అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ ఏప్రిల్ 5వ తేదీ తన ఖాతాలో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ వేసుకోవడానికి సిద్ధంగా ఉంది . విజయ్ దేవరకొండ సరసన ఫస్ట్ టైం నటించిన సరే ఆయన ఫ్యాన్స్ ను బాగా మెప్పించేసింది . మరీ […]









