అఖిల్ ..నాగార్జున కొడుకు.. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు …ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .. కానీ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు . అక్కినేని నాగార్జున కూడా కొడుకు లైఫ్ లో సెటిల్ అయితే చూడాలి అని కొడుకు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి అని బాగా బాగా కష్టపడుతున్నాడు . కానీ ఆ దేవుడు ఇంకా కరుణించలేదు . అఖిల్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. కాగా అఖిల్ కి సంబంధించిన […]
Tag: viral news
“వరుణ్-లావణ్యల సినిమా..పరమ చెత్త వేస్ట్”..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. ఈ జంట పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగానే వైరల్ గా మారింది . వరుణ్ తేజ్ మెగా హీరో .. లావణ్య త్రిపాఠి ఓ అందాల ముద్దుగుమ్మ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .. గుట్టుచప్పుడు కాకుండా ఐదేళ్లకు పైగానే సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఫైనల్లీ ఆ తర్వాత నిశ్చితార్థంతో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టింది . ఇటలీలో గ్రాండ్గా అంగరంగ వైభవంగా […]
“వాళ్లంత ఎర్ర తోలు హీరోయిన్లు”..మోహన్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
మోహన్ బాబు .. ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో . నిజంగా మోహన్ బాబు లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం చాలా చాలా రేర్. ముక్కు సూటు మనిషి .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు .. అవతల వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే తప్పు చేస్తే తాట తీసేస్తారు .. ఆయన డెడికేషన్ క్రమశిక్షణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే . కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు […]
ఒక్కే ఒక్క పోస్ట్ తో అందరి నోర్లు మూయించిన బన్నీ.. దట్ ఈజ్ పుష్ప రాజ్..!!
నేడు ఫాదర్స్ డే.. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ సెలబ్రిటీలు.. తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ.. సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు . అయితే అల్లు అర్జున్ సైతం తన తండ్రి అల్లు అరవింద్ కి సంబంధించిన షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది . ఈ పోస్ట్ సెకండ్స్ లోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. […]
మరో నాలుగు రోజుల్లో క్లీంకార పుట్టినరోజు..రామ్ చరణ్ ఏం చేశాడో చూడండి..!
మెగాస్టార్ చిరంజీవి కన్నా .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్నా .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్న సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన పేరు క్లింకార. మెగా మనవరాలు .. మెగా ఫ్యామిలీకి ఓ లక్కీ దేవత ..ఆమె వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఎలా బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు వింటున్నారో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన మనవరాలుని ఓ […]
ఆ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ నాకు నచ్చలేదు.. మొఖంపై చెప్పేసిన జక్కన్న.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?!
రైటర్ గా డైరెక్టర్ గా సందీప్ రాజా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ కధాంశాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించిన సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన కలర్ ఫోటో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుహాస్ హీరోగా.. చాందిని చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పేరుకు చిన్న సినిమా అయినా భారీ కలెక్షన్లతో పాటు.. నేషనల్ అవార్డ్ను […]
రవిబాబు, విజయ్ దేవరకొండ కాంబోలో ఓ హారర్ థ్రిల్లర్ మిస్ అయిందని తెలుసా.. కారణం ఇదే..?!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఎన్నో రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలలో ఆకట్టుకుంటున్నాడు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా లాంటి రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్లతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు విజయ్. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇన్నాళ్లు ప్రేమ కథ సినిమాలతో ఆకట్టుకున్న […]
అయ్యయ్యో.. ఆ టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఏంటి ఇంతలా మారిపోయాడు.. ఎవరో గుర్తుపట్టారా..?!
ఓ సినిమాకు ఫిక్స్ అయ్యారంటే దానికోసం తమను తాము ఎంతలా మార్చుకోవడానికైనా సిద్ధమవుతూ ఉంటారు చాలామంది టాలీవుడ్ స్టార్స్. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి సిక్స్ ప్యాక్ పెంచడం నుంచి ఫ్యామిలీ ప్యాక్గా మార్చుకోవడం వరకు దేనికైనా సిద్ధమంటారు. ముసలి వారిగా కూడా కొన్నిసార్లు సినిమా కోసం తమ గెటప్ ను మార్చేసుకుంటారు. అయితే ఈ పై ఫోటోలో ఉన్న హీరో కూడా సరిగ్గా ఈ లిస్టులోకి వస్తాడు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. […]
ఆ రోజే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్ కావాలంటూ అభిమానుల డిమాండ్.. చరణ్ వాళ్ళ కోరిక తీరుస్తాడా..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా రెండు వారాలు ప్రీపోన్ కావడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఓజీ వాయిదా పడడంతో దేవరను రీప్లేస్ చేస్తూ సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. స్టూడెంట్ నెంబర్ 1 డేట్ కి ఈ సినిమా రిలీజ్ కానుండడంతో అభిమానులు మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్టోబర్ 10న గేమ్ చేంజర్ విడుదలయితే బాగుంటుందని చరణ్ అభిమానులు భావిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు ఆ తేదీ పర్ఫెక్ట్ […]









