స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరీరే కాదు.. పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే. గతంలో అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పెళ్ళైన మూడేళ్లకే వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉండిపోతుందేమోనని ఫ్యాన్స్ తెగ భయపడిపోయారు. అయితే.. అభిమానుల భయాన్ని బ్రేక్ చేస్తూ సమంత తాజాగా రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కొద్ది గ్యాప్ తీసుకున్న సమంత.. తనకు […]
Tag: viral news
అఖండ 2 వాయిదా.. నాకు జరిగిన అతి మంచి విషయం అదే.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 వాయిదా పడడం.. ఫ్యాన్స్‌కు ఎలాంటి బిగ్‌షాక్ ఇచ్చిందో తెలిసిందే. మొదట ప్రీమియర్స్ ఆపేసిన మేకర్స్.. మరికొద్ది గంటల్లోనే పూర్తి సినిమాను వాయిదా వేసేసారు. ఇవన్నీ గంటల వ్యవధిలోనే చక చకా జరిగిపోయాయి. దీంతో.. మేకర్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వర్షం కురిసింది. అయితే.. పరిస్థితులు అంతా తెలిసిన తర్వాత కూడా.. అయ్యో పాపం అనలేదు సరికదా.. ఇంకా దుమ్మెత్తి పోశారు. నందమూరి […]
ఈవారం ఎలిమినేషన్ లో ఆ టాప్ కటిస్టెంట్ అవుట్.. బిగ్బాస్ ఊహించని ట్విస్ట్..!
బిగ్బాస్ సీజన్ 9 ఫైనల్ దశకు వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఎలిమినేషన్స్ అన్నీ ఒక లెక్క అయితే.. ఈ 13వ వారం ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. అసలు ఎవరు ఊహించని స్ట్రాంగ్ కాంటెస్ట్ ఎలిమినేట్ అయింది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు బిగ్ బాస్ సీజన్ ప్రేమ పావురం రీతు చౌదరి. ఎస్ రీతూ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతుందట. సాధారణంగా ఆన్లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ద్వారా వచ్చిన ఓటింగ్‌ను పరిశీలిస్తే.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో […]
అఖండ 2నే ఈరోస్ టార్గెట్ చేయడానికి కారణం అదేనా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సినిమా తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈరోస్‌కు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా వాయిదా వేస్తున్న క్రమంలో.. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా వాయిదా పడిపోయింది. అయితే.. అఖండ 2నే ఈరోస్ టార్గెట్ చేయడానికి గల కారణమేంటో.. ఇప్పుడు నెటింట వైరల్‌గా మారుతుంది. చాలాకాలంగా ఆర్థిక వివాదం చెల్లరేగుతుంది. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి నష్టాలు వచ్చాయంటూ.. పెద్ద లాభాలు […]
అఖండ 2 వాయిదా.. టాలీవుడ్ కు ఓ గుణపాఠమా..
ఇండస్ట్రీ అంటేనే పెద్ద బిజినెస్ రంగంగా మారిపోయింది. ఒక సినిమాను నిర్మించడం అంటేనే బిగ్ టాస్క్ అంటే.. ఆ సినిమా రిలీజ్ చేయడం మరింత కష్టంగా మారింది. సినిమా రిలీజ్‌లోపు ఏ చిన్న ఇష్యూ వస్తున్న.. రిలీజ్ డేట్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాలు సైతం అంత సిద్ధమై.. చివరకు వచ్చిన తర్వాత వాయిదా పడుతున్న పరిస్థితి. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ 2 సినిమా వాయిదా పడిన […]
మళ్లీ పెళ్లి తర్వాత సమంత షాకింగ్ డెసిషన్.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ..!
సౌత్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సమంత రూత్ ప్రభుకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కేవలం సౌత్‌లోనే కాదు.. ఇటీవల బాలీవుడ్‌లో నటించే సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. వ్యక్తిగతంగాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు వచ్చినా.. సమంత సినిమాల పరంగా తనకున్న ఫ్యాషన్ మాత్రం ఎప్పుడు విడవలేదు. తాజాగా సమంత.. దర్శక,నిర్మాత అయిన రాజ్ నిడమోరును రెండో […]
బాలయ్య ” అఖండ 2 ” రిలీజ్ కోసం ఓ అభిమాని ఏకంగా అన్ని కోట్లు ఇచ్చాడా..?
ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అయితే.. చాలామంది స్టార్ హీరోలు సినిమాల్లో నటించే ఫైట్, యాక్షన్ సీన్స్ నేచురల్‌గా లేకపోయినా.. యాక్షన్ సీన్స్ అతిగా అనిపించినా.. ఎన్నో విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. కానీ.. ఒక్క బాలయ్య సినిమాల్లో మాత్రం ఇవన్నీ చాలా న్యాచురల్ గా ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఏది చేసినా అద్భుతమే. యాక్షన్ సీన్స్ లో బాలయ్యను […]
ఇండస్ట్రీలో అంత ఇమేజ్ ఉన్నా.. బాలయ్య ” అఖండ 2 ” విషయంలో మాట్లాడక పోవడానికి కారణం అదేనా..?
ప్రెసెంట్ ఎక్కడ చూసినా అఖండ 2 వాయిదా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. డిసెంబర్ 5న రావల్సిన సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోతుందని అసలు ఎవరూ ఊహిచ్చి ఉండరు. సెట్స్ పైకి రాకముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్లతో అదరగొడుతుందని.. ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్ లెక్కలు నెటింట మోత మోగిపోతాయని అభిమానులంతా భావించారు. ఇక సినిమా అర్ధాంతరగా ఆగిపోయింది. ఫైనాన్స్ షేర్, లీగల్ ఇష్యుల కారణంగా హైకోర్టు స్టే […]
అఖండ 2 వాయిదా సినిమాకు ప్లస్ అయ్యిందా.. అలాంటి రివ్యూస్ పక్కనా..?
బోయపాటి – బాలయ్య కాంబోలో రూపొందిన మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా.. అనూహ్య కారణాలతో వాయిదా పడింది. అయితే.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడం కూడా ఒకందుకు మంచిదే అయింది అంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. నిజానికి.. అఖండ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ అంటే సినిమాపై అంచనాలు పీక్స్ లెవెల్‌లో […]









