‘ శంకర వరప్రసాద్ గారు ‘ లో చిరు – వెంకి ఫైట్స్ పై అనిల్ క్లారిటీ..!   టాలీవుడ్ లేటెస్ట్ ప్రస్తుతం నయా ట్రెండ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన స్టార్ హీరోలు సైతం ఇటీవల కొత్త కంటెంట్ ఎంచుకుంటూ ఒక్క సినిమాతోనే వైవిధ్యమైన సొంతం చేసేసుకుంటున్నారు.. ఇక మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ఆడియన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ ఆయన చేస్తున్న సినిమాల […]

మన శంకర వరప్రసాద్ గారు: మెగాస్టార్ కెరీర్ లోనే రికార్డ్ లెవెల్ బిజినెస్.. !

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో రూపొందిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పటికే.. ఈ సినిమా ప్రమోషన్ పీక్స్‌ లెవెల్ లో అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుందట. ఇప్పటికే చిరు కెరీర్‌లోనే హైయెస్ట్ రికార్డును క్రియేట్ చేసినట్లు సమాచారం. ఈ భారీ డీల్‌తో నిర్మాత సహుగార‌పాటి రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వెళ్లిపోయాడంటూ […]

” మన శంకర వరప్రసాద్ గారు ” చిరు మూవీకి రావిపూడి వైబ్స్ (వీడియో)..

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంక్రాంతి ఎంత స్పెషల్ స్టేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మరింత పూనకాలు ఖాయమని.. డోస్‌ ఇంకా గట్టిగా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అనిల్ మార్క్ కామెడీ.. చిరు మార్క్ స్వాగ్‌తో థియేటర్లో రచ్చ రంబోలా కాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. […]

వెంకీ – త్రివిక్రమ్ మూవీ మరో స్టార్ ఎంట్రీ.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!

సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ మామ నటిస్తున్న మూవీ ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా సినిమా టైటిల్ తో పాటు పోస్టర్‌ కూడా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోను ఇష్టపడని ఆడియన్స్‌ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో వీళ్ళిద్దరి కాంబ‌బోలో నువ్వు నాకు నచ్చావు, […]

త్రివిక్రమ్ – వెంకీ మూవీ స్టోరీ లీక్.. ” ఆదర్శ కుటుంబం ” కాన్సెప్ట్ అదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా అందరూ స్టార్ హీరోల కామన్ ఫేవరెట్ అంటే విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్‌కు ప్రత్యేక ఇమేజ్ ఉంది. అంతేకాదు.. ఆయన కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటాయి. ఇక మిక్స్డ్ […]

మన శంకర వరప్రసాద్ గారు: చిరంజీవి రెమ్యూనరేషన్ లెక్కలివే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కామెడీ, ఎమోషనల్‌, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్‌గా నిలిచిన అనీల్ రావిపూడి.. ఈ సినిమాతో వింటేజ్ మెగాస్టార్‌ను మ‌ళ్లీ చూడబోతున్నారు అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసాడు. ఇక భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై.. మెగా అభిమానులతో పాటు సాధర‌ణ‌ ఆడియన్స్ లోను మంచి ఆసక్తి మొదలయింది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన […]

వెంకటేష్ మూవీ కోసం త్రివిక్రమ్ మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్.. ఇక మారడా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. త‌న సినిమాల్లో కంటెంట్ లేకపోయినా.. మాటల గారడి చేస్తూ ఆడియన్స్‌ను సినిమాకు కనెక్ట్ చేస్తు హిట్ కొడ‌తాడు. ఈ క్ర‌మంలోనే మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక తాను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్‌లు అందుకుంటున్న‌ క్రమంలోనే.. త్రివిక్ర‌మ్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్పై ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఆయ‌న‌ ప్రస్తుతం.. వెంకటేష్‌తో ఫ్యామిలీ ఓరియంటెడ్ […]

అనిల్ స్పీడ్ కు నో బ్రేక్.. అంతా ఆశ్చర్యపోవాల్సిందే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. ఫుల్ లెంగ్త్‌ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కనున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక చిరు టైమింగ్‌కు అనిల్ రావిపూడి రైటింగ్, వెంకటేష్ క్రేజ్ తోడైతే.. స్క్రీన్ పై ఏ రేంజ్‌లో మ్యాజిక్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం […]

చిరు సినిమా కోసం అనిల్.. ఆ స్పెషల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే.. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి రైటింగ్ స్కిల్స్ కలిస్తే ఔట్‌పుట్ ఏ రేంజ్‌లో వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు.. వెంకటేష్ ఎనర్జీ తోడవడంతో ఆడియన్స్ లో సందడి నెక్స్ట్ లెవెల్ లో […]