వెంకటేష్ మూవీ కోసం త్రివిక్రమ్ మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్.. ఇక మారడా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. త‌న సినిమాల్లో కంటెంట్ లేకపోయినా.. మాటల గారడి చేస్తూ ఆడియన్స్‌ను సినిమాకు కనెక్ట్ చేస్తు హిట్ కొడ‌తాడు. ఈ క్ర‌మంలోనే మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక తాను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్‌లు అందుకుంటున్న‌ క్రమంలోనే.. త్రివిక్ర‌మ్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్పై ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఆయ‌న‌ ప్రస్తుతం.. వెంకటేష్‌తో ఫ్యామిలీ ఓరియంటెడ్ […]