మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ నటిస్తున్న మూవీ విశ్వంభర. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందు నుంచే భారీ హైప్ నెలకొంది చిరు కెరీర్లో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి జానెర్ల తర్వాత పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో విశ్వంభరా సినిమా కోసం ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. […]
Tag: trendy news
హిట్ డైరెక్టర్లతో నితిన్ క్రేజీ లైన్ అప్.. కొత్త ఫార్ములా వర్కౌట్ చేయనున్న యంగ్ హీరో..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమైన సంగతి తెలిసిందే. దీంతో అప్ కమింగ్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈసారి సక్సెస్ కోసం కొత్త ఫార్ములా ను ప్లాన్ చేసిన నితిన్.. ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇంతకి ఈ ఫార్ములా ఏంటో ఓ సారి చూద్దాం. గతంలో మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. రెండు సినిమాలతో […]
వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ ‘ అమర్ దీప్’ .. హీరోయిన్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..
సీరియల్ నటుడు అమర్దీప్కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై హీరోగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న అమర్దీప్.. నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమర్ దీప్.. చివరి వరకు హౌస్ లో కొనసాగాడు. ఇక టైటిల్ పోరులో నిలిచిన అమర్ ఈ ఆట ద్వారా తన సత్తా ఏంటో నిరూపించాడు. ఇక హౌస్ లో ఉండగా మాటిమాటికి ప్రశాంత్తో […]
నాకు కాబోయే వాడిలో ఈక్వాలిటీస్ ఉంటే సరిపోతుంది.. ‘ యానిమల్ ‘ బ్యూటీ త్రిప్తి కామెంట్స్..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ వద్ద దాదా రూ.900 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ సినిమాలో కనిపించింది కాసేపే ఐనా.. భారీ పాపులారిటీ […]
మొటిమలను మరింత తీవ్రం చేసే చెడు అలవాట్లు ఇవే..!
సాధారణంగా ప్రతి ఒక్కరికి ప్రస్తుత కాలంలో మొటిమల సమస్య ఎక్కువైపోయింది. ఇవి రక్తం లేకపోయినా వ్యాపిస్తాయి. ఆయిలీ స్కిన్ వారికి నూనె వస్తువులు ఎక్కువగా తిన్న ఈ మొటిమలు వస్తాయి. ఇక మనకి ఏర్పడిన మొటిమల సమస్యలను మనం కొన్ని విధాలుగా మరింత ఎక్కువ చేస్తాము. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది మొటిమలను తరచు గిల్లుతూ ఉంటారు. గిల్లడంతో మొటిమలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం పాకుతాయి. ఇందువల్ల ఫేస్ మొత్తం ఏర్పడతాయి. అలానే మొటిమల ఎక్కువగా […]
ఈ ఆహారాలు తింటే కిడ్నీ సమస్యలు ఫటా ఫట్ మాయం..!
ప్రస్తుత కాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధిస్తున్నారు. మంచినీరు తక్కువ గా తాగడం. ఎక్కువగా వ్యాయామాలు చేయకపోవడమే ఎందుకు కారణం. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలను నివారించవచ్చు. మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. నీరు: చాలామంది చలికాలంలో తక్కువ నీరుని తాగుతూ ఉంటారు. ఇది కిడ్నీ సమస్యకు గురిచేస్తుంది. అందువల్ల ఏ కాలంలో అయిన నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. 2. పాలు: మన శరీరానికి ఎన్నో క్యాల్షియాలు […]
చిన్నపిల్లలు రాత్రులు త్వరగా నిద్రపోవడం లేదా.. ఈ ఆహారంతో త్వరగా నిద్రపోతారు
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు చిన్న పిల్లలు చదువులు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు.. దీంతో రోజంతా స్కూల్లో ఉండి మానసిక ఇబ్బంది అనుభవిస్తున్నారు. ఇంటికి వచ్చాక కూడా అదే మైండ్ సెట్ తో ఉండడం వల్ల మెదడుకు చాలా ఒత్తిడి కలుగుతుంది. ఇదే సమస్యతో రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో నిద్ర భంగం సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరి కొంతమంది మొబైల్ కు అలవాటు పడి […]
బాలయ్య ” అఖండ 2 ” పై దిమ్మతిరిగే అప్డేట్.. ఊచ కోత మొదలు…!
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన బాలయ్య సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక బాలయ్య అప్కమింగ్ మూవీ అఖండ 2 పై ఎన్నో అంచనాలు నెలకున్నాయి. అఖండ 1 ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సీక్వెల్లి ఏర్పాటు చేశాడు బోయపాటి శ్రీను. ఏప్రియల్ నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్ […]
భారీ ధరకు అమ్ముడుపోయిన నాచురల్ స్టార్ నాని ” సరిపోదా శనివారం ” డిజిటల్ హక్కులు..!
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న మూవీ ” సరిపోదా శనివారం “. ఈ సినిమాపై నేచురల్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఓటిటి ఫ్లాట్ ఫారం నెట్ […]









