పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమాలలో ఓజి ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై పవన్ అభిమానులలో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సాహో తో బాలీవుడ్ ని షేక్ చేసిన సుజిత్ ఈ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంటాడో చూడాలి […]
Tag: trendy news
వాట్ : ఆ టాలీవుడ్ హీరోయిన్ రవితేజ విలన్ కు భార్య.. అసలు ఊహించి ఉండరు..?
స్టార్ విలన్ బాబీ సింహకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రవితేజ డిస్కో రాజా సినిమాతో టాలీవుడ్ విలన్ గా పరిచయమై ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన బాబీసింహ.. ఇటీవల కాలంలో వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న.. చిన్న పాత్రలో మాత్రమే నటిస్తూ వచ్చిన బాబి.. రవితేజ డిస్కో రాజా సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అయితే […]
‘ ప్రశాంత్ వర్మ ‘ లో డైరెక్షన్ కాకుండా ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఇటీవల హనుమాన్ సినిమాతో సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మొదట ఆ! సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల సంక్రాంతి బరిలో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ వర్మ పేరు రిలీజ్కు ముందునుంచే మారుమోగిపోయింది. అంతేకాదు అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తి చూపే స్టేజ్ కి ఎదిగాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కు ఉన్న మరో సూపర్ టాలెంట్ బయటపడింది. లేటెస్ట్ గా ప్రశాంత్ […]
బాలయ్య 109వ సినిమాలో మెగాస్టార్ బ్యూటీ.. ఏ పాత్రలో నటిస్తుందంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సాలిడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మెగాస్టార్ హీరోయిన్ నటించబోతుందట. ఇంతకీ ఆమె ఎవరు.. ఏ సినిమాలో నటించింది అనుకుంటున్నారా.. బాబీ, మెగాస్టార్ కాంబోలో రిలీజైన వాల్తేరు వీరయ్య.. సినిమాల్లో బాస్ సరసన నటించిన ఊర్వశి రౌతెల. […]
డైరెక్ట్ ఓటీటీ లోకి రిలీజ్ అవుతున్న గురు హీరోయిన్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నటి రితికా సింగ్కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదట మాధవన్ హీరోగా నటించిన ఇరుదుసుట్రు మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఇదే సినిమాను తెలుగులో గురూ పేరుతో రీమిక్స్ చేశారు. ఇక ఇక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. […]
12 ఏళ్ల కష్టం.. మంచినీళ్లే ఆహారం.. చివరకు రూ.80 కోట్లు మోసపోయాడు.. పూరి జగన్నాథ్ తల్లి..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన భద్ర సినిమాతో దర్శక రచయితగా కెరీర్ను మొదలుపెట్టాడు. ఇడియట్ తో బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా ఎదిగాడుర ప్రస్తుతం ఈయన తనయుడు ఆకాష్ పూరి కూడా హీరోగా రాణిస్తున్నాడుర ఇలాంటి నేపథ్యంలో పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజి ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. […]
కడపలో తలైవర్ రజినీకాంత్.. షూటింగ్ స్పాట్ కు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్..
ఇటీవల ఆంధ్రాలో సందడి చేశాడు తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్. కడప జిల్లాలో ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ జరుగుతుండడంతో.. రజిని కడపకు వచ్చారు. శఖ్ఖఢ జమ్మలమడుగు నియోజకవర్గం లోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారిలో రజినీ లేటెస్ట్ మూవీ షూటింగ్ స్కేడ్యూల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ క్వారిలో రూపొందించారు. దీనికోసం నిన్న కడప చేరుకున్నారు రజినీకాంత్. షూటింగ్ కోసం జమ్మలమడుగు వచ్చిన రజినీకాంత్ […]
భోజనం అనంతరం ఈ పండ్లను తింటున్నారా? అయితే డేంజర్ లో ఉన్నట్లే…!
సాధారణంగా చాలామంది భోజనం అనంతరం అనేక ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. అయితే ఆరెంజ్ మరియు దాక్ష వంటి పండ్లను భోజనం చేశాక తినడం మంచిది కాదు. భోజనం తర్వాత వీటిని తింటే కలిగే దుష్పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భోజనానికి తర్వాత పండ్లను తినడం కొంతమంది వ్యక్తులలో సమస్యలకు దారి తీయవచ్చు. భోజనం అనంతరం పండ్లను తింటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. అలానే గుండుల్లో మంట ఏర్పడుతుంది కూడా. భోజనం తరువాత ఈ పండ్లు తింటే […]
ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కించిన మృణాల్.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!
టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సీత, రామ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోని మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. […]









