ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కించిన మృణాల్.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!

టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సీత, రామ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోని మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు మరియు హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో వైలెట్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కించింది. అద్దం ముందు నిలబడి తన బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.