మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రూట్స్ ని తినండి..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు కారణం వాతావరణంతో పాటు మనం తినే ఆహారం కూడా. మనం తినే ఆహారంలో పోషకాలు ఉంటే మన జుట్టు పూర్తిగా పెరుగుతుంది. లేదంటే హెయిర్ ఫాల్ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇక ఏ ఫ్రూట్స్ తింటే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుందో ప్రస్తుతం ఈ వార్తలో తెలుసుకుందాం.

1. స్ట్రాబెరీస్:


స్ట్రాబెరీస్ లో ఉండే పోషకాలు కారణంగా మన జుట్టు ఉండడం తగ్గుతుంది. అందువల్ల రోజుకి కనీసం రెండు స్ట్రాబెరీస్ అయినా తినండి.

2. బొప్పాయ:


బొప్పాయిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మన జుట్టుని పోషకంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

3. ఆరెంజ్:


కమలా కాయలను తినడం ద్వారా మన జుట్టులో ఉండే చెడు గుణాలు తగ్గి మంచి పోషకాలు అందుతాయి.

4. ఆకుకూరలు:


ఆకుకూరలలో ఉండే పోషకాలు కారణంగా మన జుట్టు ఊడడం తగ్గి పెరగడం మొదలవుతుంది. అదేవిధంగా మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.

5. నాచురల్ ఫ్రూట్స్:


నాచురల్ గా ఇంటికాడ పండిన ఫ్రూట్స్ని తినడం ద్వారా మన శరీరంలో ఉన్న చెడు వ్యాధులు పోయి మంచి గుణాలు ఏర్పడతాయి.

ఈ ఐదు ఆహారాలని మీ డైట్ లో చేర్చుకుని.. హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తి పొందండి.