మొటిమలను మరింత తీవ్రం చేసే చెడు అలవాట్లు ఇవే..!

సాధారణంగా ప్రతి ఒక్కరికి ప్రస్తుత కాలంలో మొటిమల సమస్య ఎక్కువైపోయింది. ఇవి రక్తం లేకపోయినా వ్యాపిస్తాయి. ఆయిలీ స్కిన్ వారికి నూనె వస్తువులు ఎక్కువగా తిన్న ఈ మొటిమలు వస్తాయి. ఇక మనకి ఏర్పడిన మొటిమల సమస్యలను మనం కొన్ని విధాలుగా మరింత ఎక్కువ చేస్తాము.

అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది మొటిమలను తరచు గిల్లుతూ ఉంటారు. గిల్లడంతో మొటిమలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం పాకుతాయి. ఇందువల్ల ఫేస్ మొత్తం ఏర్పడతాయి. అలానే మొటిమల ఎక్కువగా వచ్చినప్పుడు రబ్ చేయడం చాలా తప్పు. ఇలా చేయడం ద్వారా చర్మం మొత్తానికి అప్లై చేసినట్లు అవుతుంది.

తరచూ స్కిన్ స్క్రబ్ చేయడంతో మొటిమలు తగ్గుతాయని భావిస్తారు. తరచూ స్క్రబ్ చేయడంతో అనేక సమస్యలు ఏర్పడతాయి. ఇక ఇతరులు వాడిన మేకప్ బ్రష్ లని మనం వాడడం ద్వారా కూడా ఈ మొటిమలు వ్యాపిస్తాయి. అందువ‌ల్ల మొటిమల దగ్గరికి చెయ్యి వెళ్లకుండా.. ఎంతో జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే అవి పాకి విపరీతంగా అయిపోతాయి.