టాలీవుడ్ ఇండస్ట్రీలో హోమ్లీ రోల్స్ తో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది పూనమ్ భరద్వాజ్. గతంలో ఆమె నటించిన సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇటీవల కాలంలో హాఫ్ స్క్రీన్ లో ఆమె వ్యవహరిస్తున్న తీరుపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్లామరస్ రోల్ చేసింది లేదు. అలాగే స్కిన్ షో చేసిన దాఖలాలు కూడా ఉండవు. అలాంటిది ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ బోల్డ్ కంటెంట్తో రెచ్చిపోతుంది అమ్మడు. అదే […]
Tag: trendy news
బాక్సాఫీస్ బరిలో తలపడనున్న బాబాయ్, అబ్బాయి.. మరోసారి బాలయ్యకు ఎదురు వెళ్తున్న తారక్..
ఎట్టకేలకు దేవర మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. మొదట ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేయగా.. ఏవో కారణాలతో సినిమా ఆరు నెలలు పోస్ట్ పొన్ అయ్యింది. దేవర సమ్మర్ సీజన్ మిస్ చేసుకున్న.. మరో సాలిడ్ ఫెస్టివల్ సీసన్ పై కన్నేశారు మేకర్స్. దసరాకు దేవర సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అక్టోబర్ 10 న దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. […]
షాకింగ్ : టీఎస్ న్యాబ్ పోలీసుల నుంచి ఆ మెగా హీరోకు నోటీసులు.. కారణం ఏంటో తెలుసా..?
ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది డైరెక్షన్లో గాంజా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు తాజాగా ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. తెలంగాణ యాంటీనార్కటిక్స్ బ్యూరో పోలీసులు ఈ సినిమా మేకర్స్ కు నోటీసులో జారీ చేశారట. ఇక మెగా హీరో సాయిధరమ్, సంపత్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి. […]
హాట్ అందాలతో ఫామ్ లోకి వచ్చిన నిహారిక.. పిక్స్ వైరల్..!
మెగా ప్రిన్సెస్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాగబాబు వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక పెద్దగా సక్సెస్ పొందలేక పోయింది. దీంతో జొన్నలగడ్డ చైతన్యాన్ని వివాహం చేసుకొని లైఫ్ ని లీడ్ చేద్దామని అనుకుంది. కానీ ఆ పెళ్లి బంధం కూడా బిడిచి కొట్టడంతో ఇద్దరు విడాకులు తీసేసుకుని ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇక ఇటీవల నిహారిక ఓ నిర్మాణ సంస్థని సైతం నిర్మించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా హీరోయిన్గా […]
సెలబ్రిటీస్ తినే ఈటింగ్ టైం ఇదే.. అందుకేనేమో అంత యంగ్ గా ఉన్నారు..!
సాధారణంగా మనం తినే తెల్ల అన్నం అరగడానికి 45 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. బ్రౌన్ రైస్ అరగడానికి మాత్రం గంటన్నర పైనే పడుతుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే చికెన్ అరగడానికి రెండు నుంచి మూడు గంటల సమయం వరకు పడుతుంది. అదేవిధంగా చాపలు మరియు రొయ్యలు వంటివి అరగడానికి నాలుగు గంటలు సమయం పడుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే టమాటో మరియు బీరకాయ కూరగాయలు అరగడానికి 30 నుంచి 40 నిమిషాలు […]
మద్యం మత్తులో మునిగి తేలిన అనుపమ.. వీడియో వైరల్..!
మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుపమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించిన అనుపమ ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక అనుపమ నటిస్తున్న మరో మూవీ డీజే టిల్లు స్క్వేర్. ఈ సినిమాపై అనుపమ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో అనుపమ ఎంత బోల్ట్ […]
రజిని ” 171 ” మూవీపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్.. కామెంట్స్ వైరల్..!
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవలే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన లోకేష్ కనకరాజ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రజిని 171 వ మూవీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ..” […]
అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చిన త్రిబుల్ ఆర్ నటుడు.. ఏమున్నాడ్రా బాబు..!
మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయి మంచి గుర్తింపు సంపాదించుకున్న సినిమాలలో రాజమౌళి సినిమాలు కూడా ఒకటి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి దగ్గరనుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ ని పొందింది. త్రిబుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ మరియు చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన పలువురికి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ […]
పరగడుపున ఈ మ్యాజికల్ వాటర్ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసి.. అవేంటో తెలిస్తే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు..
మనలో చాలామంది పొట్టు చుట్టు కొవ్వు సమస్యతో బాధపడుతూ ఉంటారు. శరీరం మొత్తం స్లిమ్గా ఉన్న పొట్ట మాత్రం బాగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గంటలు తరబడి కూర్చొని పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి సిస్టం ముందు కూర్చొని ఉండడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కడుపు నిండటానికి ఏ ఆహారమైనా తీసుకుంటూ ఉండడం.. శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మధ్యపానం ఇలాంటి కారణాలతో పొట్ట చుట్టూ కొవ్వు భారీగా […]









