పెళ్లి కూతురులా తయారైన పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ లుక్స్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది పూజ హెగ్డే. తెలుగులో బుట్ట బొమ్మగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా ప్లాప్‌లు ఎదురవడంతో టాలీవుడ్ సినిమాలకు దూరమైంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలా అందరూ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసే ఈ బ్యూటీ.. తరచుగా అందాల ఆరబోత చేస్తూనే […]

రౌడీపై వీడియో చేసిన అమ్మాయిలు.. ఆ పని చేస్తే మీటవుతా అంటూ రిప్లై..!

మన టాలీవుడ్ లో రౌడి హీరోగా పేరు గాంచిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకునే విజయ్ గ తేడాది ఖుషి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు పొందాడు. ఇక విజయ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తాజాగా బెంగళూరుకి చెందిన ఇద్దరు విద్యార్థులు విజయ్ పై చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]

అందుచేతే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాం.. వరుణ్ సంచలన వ్యాఖ్యలు..!

2023లో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న వారిలో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ కూడా ఒకరు. గత ఏడు ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ 2023లో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవలే మిస్టర్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక […]

కొత్త లుక్ లో దర్శనమిచ్చిన మోక్షజ్ఞ.. తండ్రిని మించిపోయాడు గా..!

నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మనందరికీ సుపరిచితమే. తన ఖాతాలో ఎన్నో హ్యాట్రిక్ హిట్లను వేసుకున్న బాలయ్య తన కొడుకు సినీ కెరీర్ కూడా ఎంతో గ్రాండ్గా ఏర్పరచాలని ఎదురుచూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉండబోతున్నట్లు అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తన కొడుకు సినిమా కోసం బాలయ్యే స్వయంగా కథను రాస్తున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు […]

చిరంజీవి గారి విశ్వంభరా మూవీలో స్పెషల్ సాంగ్ ఉంది.. వశిష్ట సంచలన వ్యాఖ్యలు..!

మన టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన చిరు ప్రస్తుతం విశ్వంభరా అనే సినిమాలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకురానున్నట్లు సమాచారం. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనేది డైరెక్టర్లు నోరు విప్పితేనే […]

పవన్ కళ్యాణ్ స్టోరీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు.. ఆ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా మొదటి రోజు థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ ఆశ పడుతూ ఉంటారు. కానీ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల […]

వావ్ : మెగా కోడళ్ళ న‌యా బిజినెస్.. మీ ప్లాన్ అదుర్స్ అంటూన్న ఫ్యాన్స్‌..

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్ లో చిరు కవితతో సురేఖకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. మెగా కోడలు ఉపాసన కూడా అత్తగారికి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా అత్తమ్మ కిచెన్స్ పేరుతో ఆన్లైన్ వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారట ఈ మెగా కోడలు. ఈ విషయాన్ని ఉపాసన వివరించింది. అత్తమ్మ పుట్టినరోజు భాగంగా మా వ్యవస్థాపక వెంచర్ ప్రారంభించడం […]

ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలయ్య నటించిన సినిమా ఏంటో తెలుసా.. కారణం అదేనా..?

నందమూరి తారక రామారావు నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. మొదటి తండ్రితో కలిసి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన.. తర్వాత సోలో హీరోగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ సినిమాలకు తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్‌ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం నందమూరి నటసింహంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ లైన‌ప్‌ ఏర్పాటు చేసుకున్న బాలయ్య.. ఇటీవల హ్య‌ట్రిక్‌ హీట్లను అందుకుని మంచి ఫామ్ […]

సీనియర్ ఎన్టీఆర్ కి ఉపాసన తాతయ్య అంత పెద్ద సహాయం చేశారా.. ఇన్నాళ్లకు రివీలైన టాప్ సీక్రెట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా రామ్ చరణ్ దూసుకుపోతుంటే, వైద్యరంగంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని కీర్తిని సంపాదించుకుంటుంది ఉపాసన. అయితే రామ్ చరణ్ , ఉపాసనల ప్రేమ వివాహం జరిగే వరకు ఉపాసన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికి తెలియదు. వీరి వివాహమైన తరువాతనే ఉపాసనకు సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మొదలయ్యాయి. […]