షాకింగ్ : కావాలంటే వాటిని చూసుకో అంటూ.. అర్థ నగ్న ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హోమ్లీ రోల్స్ తో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది పూనమ్ భరద్వాజ్‌. గతంలో ఆమె నటించిన సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇటీవల కాలంలో హాఫ్ స్క్రీన్ లో ఆమె వ్యవహరిస్తున్న తీరుపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్లామరస్ రోల్ చేసింది లేదు. అలాగే స్కిన్ షో చేసిన దాఖలాలు కూడా ఉండవు. అలాంటిది ఇన్‌స్టాగ్రామ్ లో మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ బోల్డ్ కంటెంట్‌తో రెచ్చిపోతుంది అమ్మ‌డు.

అదే టైంలో తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఆస్క్ మీ ట్యాగ్‌తో ఫాన్స్ తో ఆన్లైన్ చాటింగ్ చేసింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ బోల్డ్ క్వశ్చన్ అడిగాడు. ఆ ప్రశ్నను స్కిప్ చేయని పూనమ్‌ నిర్మామాటంగా సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆ నెటిజ‌న్‌ అడిగిన ప్రశ్న ఏంటి.. ఈమె ఎలాంటి సమాధానం చెప్పిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూనమ్‌ను ఓ నెటిజ‌న్‌ మీ శరీరం మీద స్ట్రెచ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా అంటూ అడిగాడు.

దానికి సమాధానంగా పోనమ్‌ అర్థనగ్న ఫోటోను షేర్ చేస్తూ.. ఆ ఫోటోకి స్ట్రెచ్ మార్క్స్ లేవు, కొంచెం ఫ్యాట్ ఉంది అంటూ ట్యాగ్ చేసి బోల్డ్ రిప్లై ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు సెలబ్రిటీస్ వాటిని బ్లాక్ చేస్తూ ఉంటారు. పూనమ్‌ మాత్రం సిగ్గు ప‌డ్డ‌కుండా దానికి క్ష‌ణాలో రిప్లై ఇచ్చింది. ఆమె రియాక్ట్ అయిన తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. వాడెవడో అడిగాడంటే ఆ ప్రశ్నని స్కిప్ చేయకుండా అంతా అర్జెంటుగా అలాంటి ఫోటోలు పెట్టి మరి చూసుకోమంటూ చూపించడం అవ‌స‌ర‌మా.. నీకు బుద్ధి లేదా అంటూ పూనమ్‌పై ఫెయిర్ అవుతున్నారు నెటిజన్లు.