హాట్ అందాలతో ఫామ్ లోకి వచ్చిన నిహారిక.. పిక్స్ వైరల్..!

మెగా ప్రిన్సెస్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాగబాబు వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక పెద్దగా సక్సెస్ పొందలేక పోయింది. దీంతో జొన్నలగడ్డ చైతన్యాన్ని వివాహం చేసుకొని లైఫ్ ని లీడ్ చేద్దామని అనుకుంది.

కానీ ఆ పెళ్లి బంధం కూడా బిడిచి కొట్టడంతో ఇద్దరు విడాకులు తీసేసుకుని ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇక ఇటీవల నిహారిక ఓ నిర్మాణ సంస్థని సైతం నిర్మించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా హీరోయిన్గా మళ్లీ రియంట్రి ఇవ్వబోతుంది.

ఇక తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది నిహారిక. బ్లాక్ కలర్ డ్రెస్ ని ధరించి హాట్ హాట్ లుక్స్ ని ఇస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన పలువురు.. సినీ కెరీర్ లో సరైన హిట్ లేకపోయినా బానే ఎక్స్పోజింగ్ చేస్తుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.