బాలీవుడ్ డైరెక్టర్ గా టాలీవుడ్ ప్రొడ్యూసర్.. ఈ క్రేజీ ఆఫర్ ఎలా దక్కిందంటే..?!

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్.. మాస్ హీరోలను బాగా హ్యాండిల్ చేస్తారన్న పేరు సంపాదించుకుంటారు. అయితే వారే దర్శకులుగా బాలీవుడ్‌కి వెళ్లి సినిమాలను తెరకెక్కించడం మనం చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఇలా వేరే ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్న దర్శకులను మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఓ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. బాలీవుడ్ వెళ్లి అక్కడ డబ్ల్యూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. నిర్మాణంలో, […]