హీరోయిన్ కమలిరీ ముఖర్జీకి తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత స్టైల్, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా మెరిసే ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక.. చివరిగా తెలుగులో గోవిందుడు అందరివాడేలే సినిమాలో మెరిసిన ఈమె తర్వాత రెండు ఇతర భాష సినిమాల్లో నటించినా.. 2016 నుంచి మాత్రం ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో […]