రష్మిక ” ది గర్ల్ ఫ్రెండ్ ” ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. పేరుతో సహా రివీల్ చేసిన డైరెక్టర్..!

టాలీవుడ్‌ నేషనల్ క్రష్‌ రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. చి.లా.సౌ ఫేమ్ డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా నవంబర్ 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్, ట్రైలర్, ఇలా.. ప్రతి ఒక్కటి ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. సినిమాపై భారీ హైప్‌ను నిలకొల్పాయి. ఈ క్రమంలోనే.. […]