ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.ఎప్పటికప్పుడు వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ.. ఫాలోవర్స్ను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెడీ బాయ్ విజయ్ దేవరకొండ పోటా పోటీ పడుతున్నారు. మొన్నీ మధ్య ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్లకు చేరుకుంది. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ […]
Tag: telugu movies
ఫస్ట్ మూవీకి పవన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?అస్సలు నమ్మలేరు!
మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుదలై ఓ మోస్తరుగా […]
పవన్ బర్త్డే..నిప్పు కణం అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్!
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్గా ఎదిగి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన హీరోలందరికీ అభిమానులు ఉంటే.. పవకు మాత్రం భక్తులు ఉన్నారు. వారు పవన్ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెనకడుగు వేయరంటే అతిశయోక్తి కాదు. అంతలా కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారీయన. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి నడుము బిగించిన పవన్ బర్త్డే […]
పవన్ చేసిన ఆ తప్పే మహేష్కు, రవితేజకు కలిసొచ్చిందా?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు మహేష్కు, రవితేజకు కలిసిరావడం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. పవన్ హీరోగా `బద్రి` సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్లక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ.. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో […]
మళ్లీ జనతా లుక్లోకే మారిన ఎన్టీఆర్..పెరిగిపోతున్న అనుమానాలు?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్గా, చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే ఇప్పటి వరకు భీమ్ లుక్లో గంభీరంగా కనిపించిన ఎన్టీఆర్.. ఉన్నట్టు ఉంది `జనతా గ్యారేజ్` మూవీ లుక్ లోకి మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరు […]
పవన్ బర్త్డే: మోతమోగిపోనున్న వరుస సర్ప్రైజ్లు..టైమింగ్స్ ఇవే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో ఏదో తెలియని వైబ్రేషన్ పుట్టుకొచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న పవన్ బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ హంగామా చేస్తున్నారు. మరోవైపు పవన్ నటిస్తున్న సినిమాల నుంచి వరుస […]
`పవర్ స్టార్` బిరుదు పవన్కు ఎలా వచ్చింది? ఎవరిచ్చారో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్.. ఆయన్ను మించి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. తనదైన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టైల్తో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న పవన్కు అసలు `పవర్ స్టార్` అనే బిరుదు ఎలా వచ్చింది..? ఎవరిచ్చారో తెలుసా..? దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివరాల్లోకి వెళ్తే.. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో […]
నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా..ఆ ఈవెంట్లో నాని షాకింగ్ కామెంట్స్!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం..ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ […]
తమిళనాడు సీఎంతో చిరంజీవి భేటీ..కారణం ఏంటంటే?
తమిళనాడు రాష్ట్రంలో పది ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. అంతేకాదు, అతి తక్కువ సమయంలో ఉత్తమ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేడు చెన్నై వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా […]









