టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. `పుష్ప- ది రైజ్’ అనే టైటిల్తో రాబోతోన్న ఫస్ట్ పార్ట్ షూటింగ్ చాలా వరకు మారేడుమిల్లి అడవుల్లోనే జరగగా.. ఇప్పుడు పుష్ప […]
Tag: telugu movies
బక్కచిక్కిన ప్రియమణి.. మతిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్!
ప్రియమణి.. పరిచయం అవసరంలేని పేరు. 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన `యమదొంగ` సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ప్రియమణి.. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషలలో నటించిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినీ ఇండస్ట్రీకి దురమైనప్పటికీ.. […]
రిలీజ్ డేట్ ప్రకటించి రీషూట్కి వెళ్లిన `లవ్స్టోరీ`..మళ్లీ ఇదేం ట్విస్టో..?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడం, థియేటర్లు ఓపెన్ అవ్వడంతో.. ఒక్కొక్క సినిమా విడుదలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లవ్ […]
పూజా హెగ్డే ఫ్యాన్స్కు గుడ్న్యూస్..బుట్టబొమ్మ ఇంట్లో సంబరాలు..?!
`ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కెరీర్ మొదట్లో వరుస ప్లాపులను ఎదుర్కొన్నప్పటికీ దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ చిత్రం తర్వాత పూజా హెగ్డే వెనుతిరిగి చూసుకోలేదు. వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్తో పాటుగా హాట్ […]
సూపర్ ఎంటర్టైనింగ్ గా `ప్రేమ్ కుమార్` గ్లింప్స్..మీరు చూశారా?
`పేపర్ బాయ్`తో ప్రేక్షకులను పలకరించి `ఏక్ మినీ కథ`తో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈయన నటిస్తున్న చిత్రాల్లో `ప్రేమ్ కుమార్` ఒకటి. అభిషేక్ మహర్షి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన ఈ గ్లింప్స్ […]
కృష్ణ ఆ మాట అనడంతో ఏడ్చేసిన నరేష్..ఏం జరిగిందంటే?
దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల తనయుడు, నటుడు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నరేష్.. ఇప్పటి వరకు 200 సినిమాల్లో నటించారు. హీరోగానూ పలు సినిమాలు చేశారు. అయితే హీరోగా కంటే సహాయక పాత్రల ద్వారా నరేష్ కు మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈయన నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. సుధీర్ బాబు, ఆనంద […]
పవన్ బర్త్డేకి అక్కడ సందడి చేయబోతున్న సినీ తారలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే(సెప్టెంబర్ 2) రేపు. ఆయన పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇక పవన్ నటిస్తున్న చిత్రాలన్నిటి నుంచీ ఏదో ఒక అప్డేట్ వస్తుంటుంది. ఈ సారి కూడా పవన్ అభిమానుల కోసం ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి సర్ప్రైజ్ లు సిద్ధం అయ్యాయి. అలాగే మరోవైపు పవన్ పుట్టిన రోజు సందర్భంగా […]
15 నిమిషాల సుఖం కోసం అలా చేయలేనంటున్న రేణూ దేశాయ్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్, దర్శకురాలు రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణూ.. తమ మొదటి సినిమా హీరో అయిన పవన్ను ప్రేమ వివాహం చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పూణెకు వెళ్లిపోవడం అంతా తెలిసిందే. ఇక లాంగ్ గ్యాప్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణూ.. ప్రస్తుతం టీవీ […]
అందుకే `అఖండ` రిలీజ్ డేట్ను ప్రకటించట్లేదా..అసలు కారణం ఏంటి?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోన్న సంగతి […]









