ఆ జబర్దస్త్ కమెడియన్ హిట్ మెషిన్ అనిల్ కు అంత క్లోజా..!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి మొదట రైటర్‌గా.. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. కాగా.. అనిల్ కు తన కెరీర్ ప్రారంభం నుంచి కొందరితో ఏర్పడిన పరిచయాలు గొప్ప స్నేహాలుగా ఇప్పటికీ మిగిలిపోయాయట. కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారి ఇప్పటికే లైఫ్ లో అలా ఉండిపోయారు. అలాంటి వారిలో […]

పవన్ చేతిలో దెబ్బలు తిని ఇండస్ట్రీలో ఛాన్స్ లు కోల్పోయిన టాప్ కమెడియన్..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్గా కొనసాగాలంటే టాలెంట్‌తో పాటు.. క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. స్టార్‌డం వ‌చ్చేసింది కదా అని నచ్చినట్లు బిహేవ్ చేస్తే లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ వస్తుందని మేధావులు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ జబర్దస్త్ కమెడియన్ చేసిన తప్పుకు పవన్ చేతిలో తన్నులు తిన్నాడట.. తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు కూడా కోల్పోయాడంటూ టాక్ వైరల్ గా మారింది. ఇంతకీ […]

ది గర్ల్ ఫ్రెండ్ vs జటాధర vs కృష్ణ లీల.. ఏది హిట్ బొమ్మ..!

వీకెండ్ సినిమాల హంగామా అప్పుడే మొదలైపోయింది. నిన్న గ్రాండ్ లెవెల్ లో ఒకేసారి మూడు తెలుగు సినిమాలు రిలీజై.. బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. వాటిలో.. మొదటిది సుధీర్ బాబు నటించిన జ‌టాధ‌ర‌. రెండవది రష్మిక మెయిన్ లీడ్‌గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్, మూడవది దేవాన్ హీరోగా.. స్వీయ డైరెక్షన్ లో తెర‌కెక్కిన కృష్ణలీల. ఇందులో.. ధన్య బాలకృష్ణ హీరోయిన్గా మెరిసింది. ఇక ఈ మూడు సినిమాల మధ్యన ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతున్న క్రమంలో.. ఏది […]

రష్మిక ” ది గర్ల్ ఫ్రెండ్ ” హిట్టా.. ఫట్టా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..!

టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన కమర్షియల్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను నటిస్తూ.. తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. తాజాగా నటించిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్‌ డైరెక్షన్‌లో దక్షిత్ శెట్టి హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ఫుల్ జోష్‌లో ఉన్న టైంలో.. ర‌ష్మిక లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఎంచుకోవడం బిగ్ రిస్క్ […]

” కృష్ణ లీల ” మూవీ రివ్యూ.. పూర్వ జన్మ ప్రేమ కోసం.. ఈ జన్మ పోరాటం..!

టాలీవుడ్ బ్యూటీ ధన్య బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ” కృష్ణ లీల.. తిరిగి వచ్చిన కాలం “. దేవాన్ హీరోగా స్వియ‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో.. బబ్లు పృద్వి, వినోద్ కుమార్, రజిత మ‌రియు తదితరులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాకు.. బేబీ వైష్ణవి సమర్పకరాలుగా వ్యవహరించగా.. మహాసేన విజువల్స్ బ్యానర్ పై జోత్స్‌నా ప్రొడ్యూసర్గా వ్య‌వ‌హ‌రించింది. ఈ సినిమా.. నేడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఇక సినిమా ఎలా ఉందో.. ఒకసారి […]

SSMB 29: అదుర్స్ అప్డేట్.. రాజమౌళిలో ఈ ఛేంజ్.. అస్సలు ఊహించలేదుగా..!

కేవలం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. పాన్ ఇండియా లెవెల్ సినీ ప్రేక్ష‌కులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న.. మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ.. రాజమౌళి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాయి ఈ సినిమాలో.. మహేష్ బాబు హీరోగా మెరవనున్నాడు. యాక్షన్, అడ్వెంచర్స్, ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక.. ఇప్పటికే సినిమా పై ఆదియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ అఫీషియల్ ప్రకటన మొదలైనప్పటి నుంచి.. […]

సినిమాల విషయంలో ఆ ఫార్ములాను వీడని నీల్.. తారక్ ఫ్యాన్స్ లో టెన్షన్..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కెరీర్‌ను ప్రారంభించిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని అక్కడ తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అయితే.. ఇది కేవలం క‌న్న‌డ‌ ఏరియాలో మాత్రమే రిలీజ్ కావడంతో.. ప్రశాంత్‌కు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే మంచి ఇమేజ్ వచ్చింది. ఇక నీల్ తర్వాత ప్రాజెక్ట్ కేజిఎఫ్ చాప్టర్ 1తో దశ […]

బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. డేంజర్ జోన్ లో ఏకంగా ముగ్గురు.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 రాసవాత్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం 9వ వారం హౌస్ లో దెయ్యాలు, టాస్కులు ,ఫోన్ కాల్స్ ఆడుకోవడం, అరుపులు, వివాదాలతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ మిడ్ వీక్ రానే వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే హౌస్ నుంచి 8 మంది ఏలిమినేట్‌ కాగా.. మళ్లీ వాళ్లలో ఒకడైన భరణి […]

చరణ్ ” పెద్ది ” ఫస్ట్ సింగిల్ చిక్కిరిచికిరి వచ్చేసిందోచ్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మేరవనున్నారు. ఇక ఈ సినిమా అర్బన్ స్పోర్ట్స్ బాక్‌ డ్రాప్‌లో.. మాస్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కనుంది. ఈ క్ర‌మంలోనే.. సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ […]