టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా.. ఏం చేసినా సంచలనమే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, మానిమల్ సినిమాలు ఇప్పటికే భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సందీప్.. ప్రభాస్ స్పిరిట్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా తాజాగా స్పిరిట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ గ్లింప్స్ వీడియోలో ఫేస్‌లు చేయకుండా.. ప్రకాష్ రాజ్, ప్రఢీస్ వాయిస్‌తోనే ఆడియన్స్‌లో గూస్బంప్స్ తెప్పించాడు. […]
Tag: super news
శివ రీ రిలీజ్: రెండు లారీలు సిద్ధం చెయ్యి.. బన్నీ పోస్ట్ పై నాగార్జున రియాక్షన్ ఇదే..!
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ శివ.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సునామీ సృష్టించి బిగ్గెస్ట్ కల్ట్ క్లాసికల్ మూవీ ఇది. అప్పట్లో.. థియేటర్లలో సినిమా ఏ రేంజ్ లో సందడి చేసిందో చెప్పనవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో నాగార్జున హీరోగా.. దాదాపు 36 ఏళ్ల క్రితం ఈ సినిమా రిలీజై.. ఇండస్ట్రీలో పూర్తిగా ఛేంజ్ తెప్పించింది. ఇప్పుడు ఈ లెజెండ్రీ బ్లాక్ బస్టర్ మూవీని.. నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. […]
రాజాసాబ్ విషయంలో మారుతీ క్రేజీ ప్లాన్.. ప్రమోషన్స్ మరింత కొత్తగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా రాజాసాబ్. మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక.. త్వరలోనే సినిమా పనులన్నీ పూర్తి చేసి రిలీజ్‌కు మేకర్స్ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ […]
రాజమౌళి తర్వాత మహేష్ ఆ చిన్న డైరెక్టర్ తో పనిచేయనున్నాడా.. ఇదెం ట్విస్ట్ రా బాబు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి మూవీలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా అంటే అది ఎప్పుడు పూర్తి అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు అంచనా వేయలేరు. 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ టాక్ వినిపిస్తున్నా.. అది అంత సులువు కాదు. సినిమా పూర్తి అయ్యే సమయానికి మరో రెండు మూడు ఏళ్లు పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు […]
వావ్.. మీనా కూతురు ఇప్పుడెలా ఉందో చూసారా.. అందంలో అమ్మను కూడా మించిపోయిందే..!
టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ మీనా గురించి పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత హీరోయిన్గా మరి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని.. బాలయ్య, నాగార్జున, వెంకటేష్, రజనీ ఇలా ఎంతోమంది సూపర్ స్టార్లతో నటించి బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలోని హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా ఒకప్పుడు […]
నానికి సుజిత్ క్రేజీ ఆఫర్.. ఆ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుజీత్ పేరు గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ పాత్రను సుజిత్ తీర్చిదిద్దిన తీరు చూస్తే ఇప్పటివరకు ఎవరు ఈ రేంజ్ లో పవన్ ను చూపించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కత్తి పట్టడం, ఫైట్స్, గన్ షాట్ వాట్ నాట్.. అన్నింటినీ కవర్ చేస్తూ పవన్ స్టైల్ లోనే జానీ సోల్‌ను మిక్స్ చేసి సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన రేంజ్ డబల్ […]
తారక్ తో గొడవలపై రాజీవ్ కనకాల రియాక్షన్.. ఫోన్ చేస్తే అలా చేశాడా..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు ఈవెంట్లలో.. ఇంటర్వ్యూలలో వీళ్ళు ఇద్దరికీ ఎలాంటి బాండింగ్ ఉందో క్లియర్ గా ఒకరి గురించి ఒకరు వివరిస్తూ వచ్చారు. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు.. తారక్ ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 నుంచే.. వీళ్ళిద్దరి జర్నీ మొదలైంది. దాదాపు పాతికేళ్ల నుంచి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. […]
డ్రగ్స్ ఇష్యూలో మరో సెన్సేషన్ టాలీవుడ్ హీరో పై ఈడీ విచారణ..!
గత కొద్దిరోజుల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ వివాదం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో.. డ్రగ్స్ కొనుగోలు, సప్లై వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు.. హీరో శ్రీరామ్ (శ్రీకాంత్), కృష్ణ పేర్లు బయటకు రావడంతో నెటింట పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యవహారంపై.. దర్యాప్తును కొనసాగిస్తున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ట్) తాజాగా వీళ్ళిద్దరికీ సమన్లు జారీ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. గత జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి డ్రగ్స్ ను సప్లై చేస్తున్న నేపథ్యంలో.. […]
మహేష్ కు మాటిచ్చిన రాజమౌళి.. బాహుబలి కంటే ముందే..!
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో కలలు కంటూ ఉంటారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజై.. పాన్ ఇండియన్ సక్సెస్ దక్కించుకున్న తర్వాత.. ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకు.. ఎంతో మంది స్టార్లు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. తన సినిమాలకు హీరోలను ఎంచుకునే ఛాయిస్ రాజమౌళికి వచ్చింది. ఏ హీరోతో […]









