ఓజీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా కాలంగా ఒక్కసరైన సక్సెస్ కూడా లేక సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్ అభిమానులు సైతం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా.. పవన్ నుంచి ఓజీ సినిమా రిలీజ్ అయింది. సుజితా్‌ డైరెక్షన్‌లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరిసిన ఈ సినిమా.. ఫస్ట్ నుంచి ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ […]

సుజిత్ – నాని కాంబో ఫిక్స్.. దసరా రోజునే ‘ బ్లడీ రోమియో ‘ షురూ..!

తాజాగా ఓజీతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సుజిత్.. త‌న‌ నెక్స్ట్ సినిమాను నాచురల్ స్టార్ నానితో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ ఫిక్ప్ చేశార‌ట మేక‌ర్స్‌. ఓజి మూవీ బ్యాన‌ర్ అయిన డివివి ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. డివివి దాన‌య్యనే ఈ సినిమాకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దసరా పర్వదినాన్ని పురస్కరించుకుంటూ అక్టోబర్ 2న గ్రాండ్గా లాంచ్ చేయ‌నున్నారట. యురప్ బ్యాక్ […]

ఓజీ ఇంటర్వెల్ సీన్ సుజిత్ ఆ మూవీ నుంచి కాపీ చేశాడా.. వీడియో వైరల్.. !

ఓజీ సినిమా సక్సెస్ అయ్యిందంటే సినిమాలో హీరోతో పాటే.. డైరెక్టర్ కు కూడా క్రెడిట్ దక్కుతుంది. క‌థ కాసుకున్నప్పటి నుంచి దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే వరకు సినిమా కోసం కష్టపడే వ్యక్తి డైరెక్టర్. ప్రతి క్రాఫ్ట్ వాళ్ల‌తోను పనిచేయించుకోవాలి.. తనకు నచ్చినట్లుగా సినిమాలు మలుచుకోవాలి, ప్రతి సీన్‌ విజువల్ లో టాప్ లెవెల్ లో ఉంచేలా కష్టపడాలి.. తెరపై ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోయాలి.. ఇక పూర్తి సినిమా మేకింగ్ ప్రాసెస్ లో […]

” ఓజి ” సెన్సార్ టాక్.. పవర్ స్టార్ ఊచకోత పక్కా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపాందుతున్న మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌ క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ. గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే సినిమాపై పవన్‌ అభిమానులతో పాటు.. పాన్ ఇండియ‌న్‌ ఆడియన్స్‌లోను మంచి హైప్‌ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు టీం. ఇక సినిమాకు యూ\ఏ స‌ర్టిఫికెట్‌ జారీ చేసినట్లు తెలుస్తుంది. కొన్ని కట్స్‌ కూడా సినిమాపై విధించారట. సినిమాల్లో హింసాత్మక సీన్స్ చాలా […]

ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. హైదరాబాద్ లో ఎక్కడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ మూవీ ఓజి. ఈనెల 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే సినిమాకు ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పవర్ స్ట్రామ్‌ సాంగ్స్, గ్లింప్స్ అన్ని ఆడియన్స్ లో […]

ఓజీ: ప‌వ‌న్ ఈ దాగుడుమూత‌లు ఎప్పుడు ఆపుతారు..?

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ఈ ఏడాది మొత్తంలోనే హై బ‌జ్‌తో వస్తున్న సినిమా కావడం విశేషం. ఇక సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, థీం మ్యూజిక్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. ఇక సినిమా నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక కంటెంట్‌ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు టీం. అయితే.. ప్రారంభంలో సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్‌ రేంజ్‌లో కిక్ […]

యూఎస్‌లో ” ఓజి ” రికార్డ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న పవన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై రోజు రోజుకు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సెప్టెంబర్ 24న అమెరికా ప్రీమియర్స్ కి సిద్ధమవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్‌లో రికార్డులను కొల్లగొడుతూ సంచలనాలు సృష్టిస్తుంది. కేవలం కొద్ది గంటల్లోనే 9 లక్షల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతుంది. అత్యంత వేగంగా ఈ రేంజ్‌లో […]

ఓజీ తర్వాత సుజిత్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే అత్యధిక ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న పవర్ స్టార్.. త‌న‌ సినిమాలతో పాటు.. రాజకీయాల్లోనూ రాణిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న పవన్ ముందు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అంత దిగదుడుపే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వరుస‌ […]