ఫ్యాన్స్ కు శ్రీ లీల బిగ్ షాక్.. మళ్లి ఆ హీరోతోనే సినిమానా.. !

టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీ‌లీల‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతీ తక్కువ స‌మ‌యంలోనే.. దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాలోని అవకాశాలు కొట్టేసింది. ఈ అమ్మడు ఇప్పటికి టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తన అందం, అభిన‌యం, డ్యాన్స్ స్టెప్‌ల‌తో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాల్లో మాత్రం ఊహించిన సక్సెస్‌లు అందుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే.. అమ్మడి చేతిలో పెద్ద హిట్స్ ఇప్పటివరకు పడలేదు. కాగా.. తెలుగుతో పాటు శ్రీలీల.. […]